వినాలని వుంది

వినాలని వుంది

‘కన్నం’లో నుండో
గల్లీస్థాయి గలీజు సింహాల తోనో

ఆంధ్రా లో
అబద్దాలతో అరగదీసేది కాదు

ఢిల్లీకి వచ్చి

ఓ జర్నలిస్టుతో
నువ్వు బాగా చేయగలవు

మీరే కాదు
ఈ దేశంలోని ఎవరైనా

మన మోడీ కన్నా బాగా చేయగలరు అని

దేశ ప్రతిపక్షాల దిక్చూసి బాబు అంటే

మోడీ నే కాదు
ఒక్క మంత్రి కాని
అధ్యక్షుడు కానీ

మోడీ ఇది చేసాడు
ఇలా గొప్పవాడు అని

సూటిగా చెప్పి
ఖండించే దిక్కులేక

బాబు మాటలను
తమ మౌనంతో అర్ధాంగీకారం తెలియజేసిన
బిజెపి పరివారం

కనీసం ఒప్పుకొని అదైనా చెబితే
వినాలని వుంది

ఆంధ్రాలో మోడీ ఊడిగం చేసే
జగన్ & పవన్ ఏమన్నా అంటే

వెంటనే బాబు నుండి మంత్రుల వరకు
సమాధానం చెబుతారు

చేతల్లో చూపితే
మాటలు మాట్లాడవచ్చు

మాటలే చెబితే, చేతల్లో చూపే, బాబు లాంటి వారు ఎదురైతే, చూపులే క్రిందికి దింపి, చేష్టలుడిగి చెవులారా వింటూ చోద్యమే చూడాల్సిందే. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “వినాలని వుంది”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: