విజయసాయి రెడ్డి గారు,

విజయసాయి రెడ్డి గారు,

ముందుగా కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే మీ స్థాయిలో చంద్రబాబుకు ప్రచారం చేసిపెట్టే వారు లేరు. మీ మాటలతో సానుభూతి తెప్పించే వారూ లేరు. అర్థం చేసుకునే వారు, ఆయన గెలుపుకు మీరు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తారు.

సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ గారు, మిమ్మల్ని ఇంటరాగేట్ చేసేప్పుడు, మీరు స్థితప్రజ్ఞతతో వుండే వారని మీడియాలో చదివా. అది మీరు చేసే యోగా & ధ్యానంతో సాధ్యపడతోంది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అలాంటి మీరు బాబు పుట్టుక గురించి అంత అసభ్యంగా మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది.

పబ్లిక్ గా మోడీ కాళ్లమీద పడి వైకాపా పరువు ప్రతిష్టలను గంగపాలు చేసి ఆత్మస్థైర్యం దెబ్బకొట్టావు.

నువ్వు కాక మరెవరూ చెయ్యలేరు. నీ స్థానంలో వుంటే ఎవరైనా అలాగే చేస్తారు. మధ్యతరగతి కుటుంబం నుండి సీఏ చదివి పాసయ్యి, వైఎస్సార్ కుటుంబానికి పద్దులకు కుదిరావు.

కానీ అర్థం చేసుకోగలం. నువ్వు ఎన్ని చట్ట పద్దతులు చెప్పినా అధికార మత్తులో, వారు విని వుండరు. క్రమంగా వాళ్ళ తప్పుడు విధానాల్లో తప్పించుకోలేని విధంగా కూరుకుపోయావు. మధ్యలో అన్నీ తెలిసిన నువ్వు, తప్పుకొని ప్రాణాలతో వుండలేవు. విధి & నీ ఖర్మ కాలి వైఎస్ పోయాడు, అర్థాలoతరంగా. మూర్ఖ జగన్ పదవీ పంతంలో నీ బతుకూ జైలులో బుగ్గిపాలు అయ్యింది. జీవితాంతం కేసులు. అప్రూవర్ గా మారినా ప్రాణం గొప్పదని తెలిసిన తెలివైన వాడివి. రాజ్యసభ కు పంపారు.

అప్పటి నుండి సీఏ చదివి నీ బ్రతుకు ఇలా అవ్వడానికి కారణమైన వారి మీద పగతో, నీలో శకునిని ఆవాహన చేసుకొన్నావు. ఆ పనిని నన్నడిగితే బ్రహ్మాండంగా చేస్తున్నావనే చెబుతా. నేనే కాదు వైకాపా వీరాభిమాని అట్లాంటా గురవారెడ్డిదీ ఇదే అభిప్రాయం.

ఇప్పుడు జగన్ నిన్నేమీ చెయ్యలేడు. కీలుబొమ్మ. నువ్వు ఇలాగే విజృంభించు. నీకు విజయం కలగాలని ఆశిస్తున్నా. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “విజయసాయి రెడ్డి గారు,”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: