ప్రధాని గారు,

ప్రధాని గారు,

మీరు ప్రతిపక్షాలు ఏకే -47 లా అబద్దాలు చెబుతున్నాయి అని చెప్పారు. ఇంతవరకు ఏ రోజూ ధైర్యంగా మీడియా సమావేశం పెట్టలేని ధీరులు మీరు. పైగా ఇంకా మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ నకీలీ ఎంకౌంటర్ల భాష ఏంది. మీరు జీవిఎల్ లాంటి వారిని ఎక్కడో యూపీ లో ఎంపీని చేసి ఏపీలో ల్యాన్డు మైన్ల లెక్క అబద్దాలతో పేలాడానికి అమర్చడం అబద్దమా.

ఎవరైనా కార్యకర్తల దగ్గర అయినా ధైర్యంగా మాట్టాడుతారు. మీ 57 ఇంచీల ఛాతీ కి, నారా చంద్రబాబు నాయుడు అని పేరు చెప్పే దమ్ము లేకుండా, ఆయన కూటమితో, నీ గుండెల్లో మొదలైన దడతో నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోలేక కార్యకర్తలకు ఏం కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ర్యాంకు నీ కొత్త మొగుడు మూడేళ్లుగా తెస్తున్నాడు ఆంధ్రాలో. దేశం అయితే కనీసం మొదటి 10 స్థానాలలోపు వుండేది, ఆయన అయితే. ఏం నమ్మకం లేదా, విభజన తరువాత ఏముంది ఆంధ్రాలో, ఎలా వస్తోంది ఆ ర్యాంకులు. ఆయనలాంటి వారి కష్టాన్ని గాల్లో విదేశాల షికార్లు తిరుగుతూ, కష్టం లేకుండా, వినే వాడు కార్యకర్త కదా అని నీ ఘనతగా కూస్తున్నావు.

ఇంతవరకు దేశంలో ఏ ప్రధానినీ, పకోడా అనలేదు. నువ్వు అనిపించుకొన్నావు. సిగ్గు వుంటే గుజరాత్ గోతిలో ఎక్కడైనా దాక్కో, మొహం చూపించకుండా. కార్యకర్తల దగ్గర ఏంది నీ స్వీయ మెహర్భానీలు.

దమ్ముంటే అమెరికాలోలా, ఓ గంట జాతీయ మీడియా ముందు, చంద్రబాబు గారితో చర్చించు.

ఆ ధైర్యం కోసం ఎదురు చూస్తూ,
నీ పాపిష్టి పాలనతో మరింత అన్యాయానికి గురైన ఆంధ్రుడు.
చాకిరేవు

Prime Minister Narendra Modi on Saturday accused some Opposition leaders, who he did not name, of being “lying machines who fire off lies like AK-47”, and asked Bharatiya Janata Party workers to convey the truth to people, PTI reported.

He asked the BJP workers not to worry about an Opposition alliance in next year’s Lok Sabha elections.

Modi hailed the jump in India’s Ease of Doing Business ranking. The prime minister pointed out that the country’s rank has risen from 142 to 77 in four years. He said India’s potential was now being fulfilled and helping it progress.

ప్రకటనలు

0 Responses to “ప్రధాని గారు,”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: