ఎప్పుడూ అర్థమయ్యీ అర్థం కానట్టుండే ట్రంప్ & రష్యా డీలింగ్స్ గురించి

@మోడీ గారు & కచరా గారు,

ట్రంపు కూతురు హైదరాబాద్ వస్తే, అలా వెనకమాల లగెట్టారు కదా, ఓ సారి ఆయన గురించి ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి.

@జగన్ గారు & కెవిపి గారు,

ట్రంప్ విషయాలే ఈ రేంజ్ లో లాగారు. ఆల్ రెడీ కేసు ఫైల్ చేసిన టైటానియం ముడుపులు & అమ్మకాల గురించి దర్యాప్తు, ఏ రేంజ్లో వుంటుందో ఊహించుకోండి.

@ఇతర రష్యా సంబంధిత నేతాశ్రీలు,
కొంచం జాగ్రత్తగా వుండండి.

@అందరికీ, ఎప్పుడూ అర్థమయ్యీ అర్థం కానట్టుండే ట్రంప్ & రష్యా డీలింగ్స్ గురించి మొట్ట మొదటి సారి, ఒక అవగాహన కలగజేసిన వీడియో ఇది. …చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “ఎప్పుడూ అర్థమయ్యీ అర్థం కానట్టుండే ట్రంప్ & రష్యా డీలింగ్స్ గురించి”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: