ఎటకారంగా సింగపూర్ బాబు అని అంటూ వుంటుంది, ఎగసుపార్టీ మంద.

ఎటకారంగా సింగపూర్ బాబు అని అంటూ వుంటుంది, ఎగసుపార్టీ మంద.

నూజిలాండ్ వరుసగా మూడోసారి మొదటి ర్యాంకు, సింగపూర్ రెండో స్థానంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వున్నాయి.

బాబు చెబుతూనే వున్నాడు, నేను ఇరుగూ పొరుగుతో పోటీపడడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రాను నిలబెట్టాలని.

సాయానికి శనిలా అడ్డంకులు సృష్టించే బిజెపి, దేశానికి వచ్చిన 77 కే, సంకలు గుద్దుకొంటూ, సంబరం చేసుకొంటోంది.

మన మానాన మనలను ఎదగనిస్తే, భరత మాతను మన భుజం మీద పెట్టుకొని, ప్రపంచంలో మరింత గౌరవం వచ్చేలా చేయమూ?

భరతమాత ముద్దు బిడ్డలా, వరుసగా మూడోసారి, దేశంలో నంబర్ వన్ గా ఆంధ్రాను నిలిపిన బాబు గారికి కృతజ్ఞతలు. …చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “ఎటకారంగా సింగపూర్ బాబు అని అంటూ వుంటుంది, ఎగసుపార్టీ మంద.”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 889,951

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: