శీనా…

శీనా…

నూర్రూపాయలు ఇచ్చి టిడిపిలో చేరాలని, టక్ టక్ మని 9121091210కు మిస్డ్ కాల్ కొట్టి వైకాపా కుటుంబంలో చేరావు. మీ కుటుంబం అంతా ఆ పార్టీని నమ్ముకొంది.

నీ కోడి కత్తితో జగన్ ను సీఎం గా చూడాలనుకొన్నావు. కానీ నీకు ముమ్మిడివరం నియోజకవర్గంలో కాకుండా, అమలాపురంలో టిడిపి సభ్యత్వ కార్డు ఇచ్చింది, నీ వైకాపా కుటుంబం.

100 లు కట్టి టిడిపిలో చేరి, ప్రమాదవశాత్తు ఏమయినా జరిగితే, ఎంతోమంది భీమా సదుపాయంతో, తమ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా, కాపాడుకొంటున్నారు.

మీ మిస్డ్ కాల్ కుటుంబం నీ అభిమానాన్ని మిస్ చేసుకోవడమే కాదు, ఉరేసే వరకు ఊరుకొనేలా లేదు శీనా.

నమ్మిన ఐఎఎస్ శ్రీ లక్ష్మి నుండి పారిశ్రామిక వేత్తల వరకు బొచ్చె కూడు తినిపించిన ధర్మాత్ములని, ఆ కుటుంబంలో సభ్యుడివై నీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తున్నావు కదా శీనా.

ఆ 91210 91210లో కంట్రీ కోడ్ 91 తీసేసి 210 + 210 కూడితే 420 వస్తుందనే లెక్కన్నా వేసుకొని వుండాలి కదా శీనా. ఆ సెక్షన్ల తో నాయకుడే చార్జ్ షీట్లలో వున్నాడని తెలుసుకోలేక జీవితాన్ని జగన్ లా జైలుపాలు చేసుకొన్నావు కద శీనా. …చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “శీనా…”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్. అది మన ఆంధ్రా అన్నపూర్ణ గురించి అబ్బురపడింది. ఆరోగ్యం వుంటేనే అందమైనా ఏదైనా. మన అన్నపూర్ణ ప్ర… twitter.com/i/web/status/1… 14 minutes ago

వీక్షణలు

  • 866,578

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: