రాజ్‌నాధ్ సింగ్ గారు,

రాజ్‌నాధ్ సింగ్ గారు,

గతంలో, పాత తరం నాయకులతో కలిసి, బిజెపి జాతీయ అధ్యక్షులుగా పనిచేసారు మీరు. మీ మీద చాలా గౌరవం వుండేది. మీలో కొన్ని విలువలు వున్నాయి. చనిపోయి వుండవు అవి. మీ మనః సాక్షికి కూడా తెలుసు. అయినా, ఇప్పుడు మీరు మోడీ మరియు అమిత్‌షాకు, కట్టుబానిస అయ్యి మనసు చంపేసుకొంటున్నారు. మీరు వెలగబెడుతున్న పదవి కోసం, అలా తయారు అయ్యారా?

గుంటూరు వరకు వచ్చి, రాష్ట్రం పట్ల వివక్ష చూపం అని, ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, మంచి సలహాలే ఇచ్చారు. ఈ రాష్ట్రంలో, మీ పార్టీకి బూడిద కూడా పడదని, మీకు తెలుసు. అయినా మీ పార్టీ యువమోర్చా ప్రమాణస్వీకారానికి హాజరు అయ్యారు.

ఉత్తరాంధ్రాలో అంత ఉపద్రవం వస్తే, మీ కేంద్ర ప్రభుత్వం తరపున, ఏ దద్దమ్మా అటు చూడలేదు. కనీసం ఇక్కడ మొరిగే ఒక్కరూ, దాని గురించి మొత్తుకొనింది లేదు, పట్టించుకొందీ లేదు. అది ముసలి మోర్చా కాదు కదా, యువ మోర్చానే కదా, వెళ్లి సహాయక చర్యలు చేసుకొని వచ్చి, ప్రమాణస్వీకార పండగ చేసుకొని వుండవచ్చు కదా. తగుదునమ్మా అని అక్కడి రావడం, మళ్లీ మీరు సుభాషితాలు పలకడం.

ఏం గుంటూరుకు వచ్చిన మీకు, అమరావతి నుండి విశాఖ వెళ్లి, అటు నుండి శ్రీకాకుళం చూసి రావడానికి దారి తెలవదా? లేదా మీకు, మీ కంటే చిన్నవారైన మోడీ & అమిత్ షా ల నుండి మాట వస్తుంది అని, వెళ్లకుండా మనసు చంపుకొని అటే ఢిల్లీకి వెళ్లిపోయారా?

మీ తరం నాయకుల ముందే మీ పార్టీ ప్రజలకు దూరం అవుతోంది. ఇలా మీ లాంటి వారు, మనసు చంపుకొంటే ఇంకా త్వరగా, మూసుకోవాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడో మీ మాయ మాటలు నమ్మే చోట మీ కమలం కనిపిస్తుంది.

తుఫాను తక్షణ సాయంగా, ఒకే ఒక్క పైసా విదిల్చని కక్ష, వివక్ష కాదా అనేది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వంద జివిఎల్ నరసింహారావులతో మొరిగించినా, మీ బానిసలు పవన్ కల్యాన్ & జగన్ ముసుగులో రాష్ట్రం కబలించడానికి వచ్చినా, ఆంధ్రాలో అంధులు ఎవ్వరూ లేరు. గుడ్డిగా గద్దె మీద కూర్చోపెట్టడానికి. మీ పార్టీ అంతానికే పంతం పడతారు, ప్రతి ఆంధ్రుడూ, మీ బానిసలకు పాతర వేసి మరీ. …చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “రాజ్‌నాధ్ సింగ్ గారు,”


  1. 1 bonagiri 9:22 ఉద. వద్ద అక్టోబర్ 17, 2018

    వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఈయనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: