కనురెప్ప వేయకుండా కాచుకుకూర్చొనే వారిని నాయకుడంటారు

కనురెప్ప వేయకుండా కాచుకుకూర్చొనే వారిని నాయకుడంటారు

కాలం కష్టాలను తెస్తుంది
అదే కాలం కష్టాలను మరిపిస్తుంది

ఆ కాలంలో
ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి
కనురెప్ప వేయకుండా
కాచుకుకూర్చొనే వారిని
నాయకుడంటారు

నిన్నంతా అనంతకు
ధైర్యం ఇవ్వడంతో
అలసిపోలేదు

ఏమరుపాటును
రాత్రంతా రానియ్యలేదు

ఏమి పుణ్యమో
ఆంధ్రాకు ఈ అదృష్టం

ప్రళయం ఆపకపోవచ్చు
నాయుడు నిదురోక
ఎదురొడ్డే సహాయ సన్నాహాలు మాత్రం

నిస్సహాయ స్థితిలోని మానవుడిలో
కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది.చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “కనురెప్ప వేయకుండా కాచుకుకూర్చొనే వారిని నాయకుడంటారు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: