కనురెప్ప వేయకుండా కాచుకుకూర్చొనే వారిని నాయకుడంటారు
కాలం కష్టాలను తెస్తుంది
అదే కాలం కష్టాలను మరిపిస్తుంది
ఆ కాలంలో
ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి
కనురెప్ప వేయకుండా
కాచుకుకూర్చొనే వారిని
నాయకుడంటారు
నిన్నంతా అనంతకు
ధైర్యం ఇవ్వడంతో
అలసిపోలేదు
ఏమరుపాటును
రాత్రంతా రానియ్యలేదు
ఏమి పుణ్యమో
ఆంధ్రాకు ఈ అదృష్టం
ప్రళయం ఆపకపోవచ్చు
నాయుడు నిదురోక
ఎదురొడ్డే సహాయ సన్నాహాలు మాత్రం
నిస్సహాయ స్థితిలోని మానవుడిలో
కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది.చాకిరేవు
ప్రకటనలు
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు