విశాఖ పోర్ట్ అధికారులకు విజ్ఞప్తి

విశాఖ పోర్ట్ అధికారులకు విజ్ఞప్తి

ఓ 420 గా కోర్టుకు హారయ్యే వ్యక్తి
ఈ మధ్య  విశాఖలో ఎక్కువగా తచ్చాడుతున్నాడు

అతను నెల్లూరుకు చెందిన వాడు

ఎప్పుడైనా అండమాన్ వరకు దిగబెట్టండని క్రూజ్ ట్రిప్ అడిగే అవకాశాలు వున్నాయి. మీరు గాని అండమాన్ పట్టుకుపోతే, అక్కడి నుండి బోటు బుక్ చేసుకొని, దగ్గర్లోని మలేసియాకు, ఎర్రచందనం గంగిరెడ్డి లెక్కన వుడాయించవచ్చు.

మీ ఉద్యోగాలు వూడే ప్రమాదం వుంది జాగ్రత్త. పోర్ట్ పరిసరాలలో మారువేషంలో వచ్చినా జాగ్రత్తగా తనిఖీలు చెయ్యండి. అతను కోర్టు అనుమతి లేనిదే దేశం దాటకూడదని నిషేధం వుంది. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “విశాఖ పోర్ట్ అధికారులకు విజ్ఞప్తి”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: