క్షీరసాగర మధనంలో తెలంగాణా

క్షీరసాగర మధనంలో తెలంగాణా

ఎందఱో కృషి చేసారు. ఫలితం ఇంకా రాలేదు. హలా హలం బాబు భక్షించాడు.

అమరావతికి బానిసలుగా వుందామా? అని అసుర నాయకుడు రెచ్చగొడుతున్నాడు.

ప్రగతినివేదన మత్తు సాక్షిగా, ఊగించి ప్రపంచానికి చాటింది, తాగిస్తే తందానా అంటారని.

సైబరాబాద్ లయకారుడు, అమరావతి నుండి మొదలెట్టాడు. అనంతపురంలో గంగను దింపాడు. శ్రీకాకుళం వరకు కరువును తరమడానికి శ్రీకారం చుట్టాడు.

పోలవరం భగీరధుడని అనిపించుకొంటున్నాడు. ఆంధ్రా ఆనందంలో వుంది.

అదే సమయంలో, మత్తులో, కాళేశ్వరాన్ని తిప్పిపోతల చేసి, కాండ్రించుకొంటూ, మోహినీ అవతారంతో పోయించుకొని తాగిన మత్తుతో, తెలంగాణా మొత్తాన్ని తాగి తందానా అనమంటున్నాడు.

ఆంధ్రాకు అమృతం పంచి తెలంగాణాలో తాగుడుతో వంచిస్తున్నది ఎవరో, తేల్చుకోకపోతే, క్షీరసాగర మధనానికి అర్థం వుండదు. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “క్షీరసాగర మధనంలో తెలంగాణా”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,987

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2018
సో మం బు గు శు
« సెప్టెం    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: