కలవర కుంట కారు కూతలు
ఉమ్మడి సొమ్ములతో కులికేద్దామని
చెప్పిన కలుషిత మాటలు నమ్మిన జనానికి
గొర్రెలే గొప్పని గొప్పలు పోయి
ఇంకా మిగిలిన నాయుడు గుర్తులను
చెరిపేయలేని పాలన చేతకాక
నాలుకతో చెలరేగి
చెరపడానికి ప్రయత్నిస్తున్నాడు
తనకు చేటుగాలం వచ్చిందని
కలవర కుంటలో
కారు కూతలతో నెడుతున్నాడు కారును
గొర్రెల బహుమతి గ్రహీతలు
గ్రహపాటు బాగులేక పోతే
కారును వెనక నుండి
తోసి సాగనంపుతారో
మేలుకొని
తుక్కు సామానుకింద
వదిలించుకొంటారో
చూద్దాం. ….చాకిరేవు.
ప్రకటనలు
Now a days people are getting to the power because of loose tongue.
KCR ,Trump and some other silly politicians have used that well and got the power too…they got what they want …. sad
మెచ్చుకోండిమెచ్చుకోండి
కచరా కంపు వాక్యలు వింటే కంపరం పుడుతుంది. ఇటువంటి అహంకారిని సభ్యతలేని మనిషిని ముఖ్యమంత్రి గా తగదు. అతను కొన్ని మంచి పనులు చేసినా ఈ కుళ్లినకోడిగుడ్లు లాగా మాట్లాడి ఉన్న మంచిపేరు పోతుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అవును బయ్యా బాలయ్య అభిమానులపై కాళ్లతో కసిగా తన్నిన ముచ్చట చెప్పరాదూ. అది పవిత్ర పాద స్పర్శ కదా.
మెచ్చుకోండిమెచ్చుకోండి