తిరుపతి – ఎలెక్ట్రానిక్స్ & మొబైల్ హబ్, అయ్యేదా పొయ్యేదా

తిరుపతి – ఎలెక్ట్రానిక్స్ & మొబైల్ హబ్, అయ్యేదా పొయ్యేదా

తిరుపతిని ఎలెక్ట్రానిక్స్ & మొబైల్ హబ్ గా మారుస్తాం అని అన్నప్పుడు, అయ్యేదా పొయ్యేదా అనుకున్నా. లోకేశ్ కూడా సగటు రాజకీయ నాయకుడే అనుకున్నా.

ఇంచుమించు తన వయసున్న కంపెనీ.

80ల్లో క్యాసెట్ల మీద కనిపించే టిటికె దానిదే.

2010కి ప్రపంచంలో 25వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ నుండి,
2015 కు 3 స్థానంలో టీవీలు అమ్మే స్థాయికి చేరింది.

తన పేరు టి తో మొదలయ్యే బంధమో ఏమో

T తిరుపతి
C చెంతకు
L లోకేశ్

పిలవంగానే ఒప్పుకొంది.

కానీ ఇలా ఒక్కొక్కటి తిరుపతికి పట్టుకు వస్తూ తిరుగులేని ఎలెక్ట్రానిక్స్ & మొబైల్ హబ్ గా చేస్తూ వుంటే, ఈ అబ్బాయి కూడా పట్టుదలలో అబ్బకు మించినట్టున్నాడని అర్థం అవుతోంది. …చాకిరేవు

ప్రకటనలు

1 Response to “తిరుపతి – ఎలెక్ట్రానిక్స్ & మొబైల్ హబ్, అయ్యేదా పొయ్యేదా”


  1. 1 Anon 5:43 సా. వద్ద అక్టోబర్ 5, 2018

    కచరా మాటలు ఒక ముఖ్యమంత్రి పదవికే మాయనిమచ్చ. ఇంత జుగుప్సా మాట్లాడినా బాబు హుందాగా ఉన్నాడు. ఈ మాటలు తెలంగాణా ప్రజలు కూడా ఉమ్మేస్తారు.

    అవును బయ్యా బాలయ్య పవిత్ర పాద పీడనం ముచ్చట చెప్పవెందుకు. తప్పును ధైర్యంగా ఒప్పుకునే దమ్ముందా.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,540

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: