అటు అబద్దం బద్దలయ్యిన నిర్వేదం – ఇటు గర్వం

అటు అబద్దం బద్దలయ్యిన నిర్వేదం – ఇటు గర్వం

నాలుగేళ్లు అయ్యింది ….
భావోద్వేగంతో ఈ పాట విని

“ఓయి తెలుగువాడ
పద అదే వెలుగువాడ
మన కలల పసిడి మేడ
తగదింటి నడుమ గోడ”

మన యువత నుండి ప్రతి ఒక్కరినీ
ఊరూ వాడా ఒకింత ఉద్వేగానికి
గురిచేసిన చరణాలు అవి

విభజన అయ్యింది

అటు తెలంగాణాలో
అంబరాన్నంటే సంబురాలు

ఆంధ్రా అంతా ఓ నిర్వేదం

ఈ రోజు
అక్కడ అబద్దం బద్దలయ్యింది
ఓ నిర్వేదం

మన ఆంధ్రాలో
ఉద్యోగుల నుండి
నిరుద్యోగుల వరకు

అన్నదాతల నుండి అందరినీ

ఇరుగూ పొరుగూ జాలిపడే పరిస్థితి నుండి
మీసం మెలేసే స్థాయికి వచ్చాం

ఇరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు
ఐదులక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు
కరువు నేలలు నీటిచెరువులతో నిండుకుండల్లా
ప్రపంచం మెచ్చే ప్రకృతి వ్యవసాయం

పట్టుమని నాళుగేళ్లే

అనిర్వచనీయమైన ఆనందం
ఆంధ్రా అంతా ఒకింత గర్వం

కాలం ఒకేలా వుండదు
అందరు చంద్రులూ ఒకేలా వుండరు

ప్రపంచ గర్వించే నేత నీడ
మన నేల మీద పడితే చాలు
మనది ప్రపంచ స్థాయే…..చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “అటు అబద్దం బద్దలయ్యిన నిర్వేదం – ఇటు గర్వం”


  1. 1 Anon 5:03 సా. వద్ద సెప్టెంబర్ 19, 2018

    పచ్చ పచ్చగా ఉన్నది. స్వర్గమిక్కడే ఉన్నది. కమ్మకమ్మగా ఉన్నది. తుమ్మితే ఊడిపోయే ముక్కిది.

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 7:30 ఉద. వద్ద సెప్టెంబర్ 20, 2018

    పోరా గులాబి చొక్కా ఏడుపుముక్కల, దొరకి కాల్మొక్కుతూ బ్రతుకు.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: