కేసీఆర్ ఓ యాడ్యూరప్ప అవ్వొచ్చు, పాతబస్తీలో ఓ కుమారస్వామి అవ్వొచ్చు

కేసీఆర్ ఓ యాడ్యూరప్ప అవ్వొచ్చు, పాతబస్తీలో ఓ కుమారస్వామి అవ్వొచ్చు

 

యడ్డీ ప్రమాణ స్వీకారానికి, ఏ కేంద్ర బిజెపి పెద్దా హాజరవ్వలేదు.

అంతవరకు, ఓ తెలుగోడు, పొరుగు రాష్ట్రం కర్ణాటకాలో కాలు పెట్టలేదు.

దీని తరువాత జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి, కాలుపెట్టాడు.

దేశ నాయకులంతా చుట్టు ముట్టారు. గంటలు గంటలు మంతనాలు.

సాయంత్రం ప్రమాణస్వీకార వేదిక మీద మళ్లీ అంటీ ముట్టనట్టు వున్నాడు.

కానీ ఒళ్ళంతా మంటలతో కాలిపోయింది, హస్తిన నుండి నాగపూర్ వరకు కర్ణాటకలో మోహరించిన శ్రేణులకు, వారికి నాయకత్వం వహించిన మోడీ & అమిత్ షాలకు, చంద్రబాబు మీద.

అలాంటిది హైదరాబాద్ అంటే ప్రపంచం గుర్తుకు తెచ్చుకొనే స్థాయిలో వున్న చంద్రబాబును, దాని సంపాదనతో అనుభవిస్తున్న అదే ప్రాంతం ద్వేషిస్తుందా? కృతఘ్నత చూపుతుందా?అనేది కాలం తేల్చుతుంది.

మనసులను సర్వేలు చదవలేవు. ఆయనను మరిచిపోతే అన్నం పెట్టే అమ్మ & హైదరాబాద్ ను మరిచిపోయినట్టే అనే మనసులు వుంటాయి. వాటి లోతులు ద్వేషాన్ని నూరిపోసేవి కొలవలేవు.

ఆ ఎగదోసే తాత్కాలిక ద్వేషాన్ని ఎల్లకాలం నిలపలేరు. పాపం పండుతుంది, సమయం తీసుకొంటోంది.

కర్ణాటకలో తమదే గెలుపని భంగపడిన బిజెపికి, దేశ స్థాయిలో వచ్చిన వణుకుకు, కించిత్ ధైర్యం తెచ్చుకోడానికి, తెలంగాణాలో ముందస్తు నాటకం అయితే మొదలెట్టేసారు.

ముగింపు ఎలా వుంటుందో ధైర్యంగా చెప్పే ధైర్యం దానికే లేదు. పావు కేసీఆర్ పాత్ర గొప్పతనం ఓ యాడ్యూరప్ప అవ్వొచ్చు, పాతబస్తీలో ఓ కుమారస్వామి అవ్వొచ్చు.

రాజకీయ క్రీడలో చివరి వరకు ఒత్తిడి లేకుండా ఆడే చతురత పాఠం, తెలంగాణాలో ఆవిష్కృతం అవుతుంది. దేశమూ చూస్తుంది.

కొత్తపలుకులు & చిలకపలుకులు కర్ణాటకాలో కూడా విన్నాం. ఆ కథలను కథానాయకుడు ఎలా కంచికి చేర్చింది దేశం చూసింది. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “కేసీఆర్ ఓ యాడ్యూరప్ప అవ్వొచ్చు, పాతబస్తీలో ఓ కుమారస్వామి అవ్వొచ్చు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: