సెప్టెంబర్, 2018ను భద్రపఱచు

కనెక్టింగ్ పొలిటికల్ క్రిమినల్స్ అనే పుస్తకం చేటు గాళ్లు

కనెక్టింగ్ పొలిటికల్ క్రిమినల్స్ అనే పుస్తకం చేటు గాళ్లు

రెండు దశాబ్దాల క్రితం
భూగోళంలోని కంప్యూటర్లంతా
ఓ గూటికి చేరాయి

ప్రస్తుత దశాబ్దంలో
భూగోళంలోని మనుషులంతా
ఓ గూటికి చేరారు

క్రిష్ణుడు యసోదకు
బ్రహ్మాండలన్నీ నోటిలో చూపినట్టు

సిస్కో రూటర్లు హార్డ్వేర్లు సాంకేతికత
భూగోళాన్ని మన చేతిలో
ఓ కుగ్రామంగా చూపడంలో

వెన్నెముకగా నిలిచింది

రెండు దశాబ్దాలకు పైగా
ఆ కంపెనీకి సిఇఒ గా వున్న
జాన్ చాంబర్స్

ఇటీవలే రిటైర్ అయ్యి
కనెక్టింగ్ ది డాట్స్ అనే పుస్తకం వ్రాసారు

తన ఆప్తుడి సమంక్షలో ఆవిస్కరించారు

అప్పుడు మాట్టాడుతూ
నా అత్యంత ఆప్తుడు .. నిజమైన ఇండియన్ చాంపియన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అని
మాట్టాడ్డమే కాదు

ట్వీట్ కూడా చేసారు

మాజీ నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు
ఇండియా అమెరికా ఆర్థికవేత్త

ఐరాసలో చంద్రబాబు నాయుడి గారి
ప్రసంగం వింటుంటే గుగుర్పాటు కలిగింది
నాలుగో ఇండస్ట్రియల్ జనెరేషన్ కోసం
ఆంధ్రాలో ఆయన చేస్తున్న కృషి
అమెరికా అయినా ఆ దేశంలో చెయ్యడం లేదు అని
అనుమానం గా వుంది అని

అక్కడ కలిసి
తరువాత ట్వీట్స్ కూడా పెట్టారు

కొన్ని నెలలకు ముందు
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి
దేశ కుబేరుడు అంబానీ
ప్రపంచ కుబేరుడు గేట్స్

ఇలా ప్రపంచ స్థాయి ప్రశంసలు

చూస్తే ఈయనేమో
ఆంధ్రాలో క్రిష్ణా ఒడ్డుకు
రాజకీయంగా కుదించబడ్డాడు

గంగి గోవు పాలు గరిటడైనా చాలనే
ఆయన పాలనలో ఆంధ్రా తరిస్తోంది

కనెక్టింగ్ పొలిటికల్ క్రిమినల్స్ అనే
పుస్తకం ఎవరన్నా వ్రాస్తే
అందులో ప్రముఖంగా చోటు చేసుకొనే
భారతదేశ చేటు గాళ్లు

మన తెలుగు & దేశ గర్వాన్ని
అర్థం చేసుకోడానికి
ఈ జన్మ సరిపోదు. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2018
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: