ఏ పదాలతో ఆంధ్రుని అవమానించారో, పాపం పండి, ఆ పదాలే అస్త్రాలై.. దేశ ద్రోహులుగా…

ఏ పదాలతో ఆంధ్రుని అవమానించారో, పాపం పండి, ఆ పదాలే అస్త్రాలై.. దేశ ద్రోహులుగా…

దేశ రక్షణ నింధులు కూడా అడిగేస్తారు అని
సాక్షాత్తు ఆర్థికాశాఖా మంత్రి అరున్ జైట్లీ నోటితో
ఆంధ్రులను అవమానించారు

మనం అడిగింది
మన ప్రమేయంలేకుండా అన్యాయంగా విభజించి
విదిలించిన హామీల అమలు

అంతోటిది అత్యాశ కాదు కదా
అది దేశ సభల హామీలు కదా
అది చట్టం కదా

అయినా దేశ రక్షణ నింధులు అడిగే
దేశ ద్రోహులుగా అవమానింపబడ్డాం

ఆ మాటలు విని నెలలు తిరగలేదు

వారి పాపం పండింది

అదే ప్రభుత్వం
అదే పార్టీ మనుషులు
యశ్వంత్ సినహా అరున్ శౌరీ ప్రశాంత్ భూషన్

దేశ రక్షణ నిధులను
ఎలా దుర్వినియోగం చేసిందీ
అసలైన దేశ ద్రోహులు ఎవరూ
నగ్నంగా దేశం ముందు నిలబెట్టింది

దేశ రక్షణ నిధులనే పదాలు
ఆంధ్ర జాతిని ఎంత బాధ పెట్టాయో
అవే పదాలు అస్త్రాలై
కమల నాధుల కంఠానికి చుట్టుకోవడం
కాకతాళీయం కాదు

అహంకార అణచివేత అవినీతి
పాపం పండే. …..చాకిరేవు.

https://scroll.in/article/889602/yashwant-sinha-arun-shourie-prashant-bhushan-rafale-defence-scandal-is-larger-than-any-thus-far

ప్రకటనలు

0 Responses to “ఏ పదాలతో ఆంధ్రుని అవమానించారో, పాపం పండి, ఆ పదాలే అస్త్రాలై.. దేశ ద్రోహులుగా…”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2018
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: