ఇలాంటి వారే.. ఎట్టా దొరుకుతారు, తిరుపతి పార్లమెంటు ప్రజలకు

ఇలాంటి వారే.. ఎట్టా దొరుకుతారు, తిరుపతి పార్లమెంటు ప్రజలకు

అత్తగారి ఊరు పాలకొల్లులో
నమ్మని చిరంజీవిని గెలిపించి
బావుకొంది ఏమీ లేదు.

పార్లమెంటుకు వరప్రసాద్ గారిని గెలిపించి పంపారు
ఆయన జగన్ కేసులకోసం బిజెపితో ‘రాజీ’,’నామా’లు ప్రజలకు పెట్టడానికి
రాజీనామా చేసాడు

ప్రత్యక్షంగా 6000 వేలు
పరోక్షంగా 25000 వేల
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని
ముప్పైయొక్క వేల ఉద్యోగాలని
ముక్కంటి కి మూడు నామాల స్వామి కి మధ్య
మన్నవరం లో శంఖూస్థాపన చెయ్యించారు

దానికి ముందు చాలా మంది
వైఎస్ వర్గంలోని వారు
మన్న వరం చుట్టు ప్రక్కల
పొలాలు పెద్ద యెత్తున కొన్నారు

ఈ మధ్య జగన్ అటు పాదయాత్రగా వస్తే
మన్నవరం గురించి నిలదియ్యమని విన్నవించారు

తాజాగా మోడీ జమానా
మన్నవరం ఫేజ్ – 2 మీద మట్టేసిందని
నిన్న రాజ్య సభ సాక్షిగా సెలవిచ్చింది

రాజన్న కొడుకు ఇప్పుడైనా
నోరు తెరుస్తాడాని ఆశిస్తున్నారా?
మీ మాజీ ఎంపి వరప్రసాద్ గారు
లబోదిబో అనడానికి కూడా
పదవిలో లేరు

ఎట్టా దొరుకుతారు
ఇలాంటి వారే మీకు? …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “ఇలాంటి వారే.. ఎట్టా దొరుకుతారు, తిరుపతి పార్లమెంటు ప్రజలకు”


  1. 1 kinghari010 2:02 ఉద. వద్ద ఆగస్ట్ 10, 2018

    tirapatiloe undatam valla gundu kottinchukoevatam alavaatai untundi lend!

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 858,983

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2018
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: