6093 మనసులో మాట

6093 మనసులో మాట

ఖైదీ నంబర్ 6093
10 X 10 అడుగుల గది
అటాచ్ద్ బాత్ రూం
దూరదర్శన్ మాత్రం వచ్చే టివి
స్వయంపాకానికి వంటగది
కావాలనుకొంటే రోజుకు 115 గ్రాముల మాంసాహారం

16 నెలలు
జగన్ తో అవన్నీ
అనుభవించేలా చేసిన

జెడి లక్ష్మీ నారాయాణ గారు
ఉద్యోగ విరమణ చేసాక
చేస్తున్న పర్యటనలలో భాగంగా

ముద్రగడను కలిస్తే
ఆయన స్వయంగా
వడ్డించి భోజనం పెట్టారు

చిత్రాలు వచ్చాయి
వీడియోలు వచ్చాయి

అదే
అన్న జగనన్న వస్తున్నాడు
రాజమండ్రి వంతెన దగ్గర
ఘనస్వాగతం పలకాలని
కబురంపితే

కాపుజాతి ప్రతినిధిగా
ముద్రగడ ముందుకు రాడా?

కాలదా
అసలే రాజారెడ్డి మనవడు

జీన్స్ లో వున్న ప్యాక్షన్ కోపం
ఏక్షన్ లో చూపెట్టాడు

యావత్తు కాపుల్లో వచ్చిన రీసౌండ్ తో
అడుగు ముందుకు వేసి ఇచ్చాపురం వరకు వెళ్లడం అంటే
పోను పోను పోరు ఎక్కువవుతుంది
పోలీసులను నెట్టుకొని వస్తారని

పార్టీలో పెద్దలు చెప్పగా చెప్పగా
నేనే సిఎం గా
మొదటి సారి విని

మాట తప్పం మడమ తిప్పం అని
వక్రీఖరించారని
తన వక్ర నోటితోనే
చెప్పుకొనే దుస్థితికి
దిగజారాడు

సిగ్గూ రాదు
కొత్తగా పడ్డానికి. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “6093 మనసులో మాట”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2018
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: