సాధించి నిలబడ్డ ప్రతి కసి బిడ్డకూ అభినందనలు
దేశం తరపున
చట్టబద్దంగా
మనకి దక్కాల్సింది
దక్కనివ్వని
దిక్కుమాలిన
రాజకీయానికి
ఎదురొడ్డి
అణచివేస్తున్న కేంద్రం
ప్రకటించే ర్యాంకులలో
దేశంలో నంబర్ 1 రావడం అంటే
అంత సులభం కాదు
పని చేసేవాడిని
పడగొట్టినా
నిలబడతాడు
ఆశ్చర్యపరుస్తాడు
మన నాయకత్వం
మన అధికారులు
మన ఉద్యోగుల
పని తీరు
బాధ్యత
అన్నింటికీ మించి
నా ఆంధ్రా అనే
భావన తోనే సాధ్యం
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్లీ
దేశంలో నంబర్ 1
గర్వంగా దేశానికి
పొరుగు సొమ్ములు తినే సోమరులు కామని
మా కష్టం ఇలాంటిదని
మాదే తినుంటారని
దేశానికి
ప్రతి రంగంలో
ఆంధ్రా ముద్ర తెలిసేలా
అహర్నిశలా కష్టపడుతున్నా
ప్రతి ఆంధ్రుడికీ అభినందనలు. …..చాకిరేవు.
ప్రకటనలు
ఉతుకులపై ఇటీవలి వ్యాఖ్యానాలు