జూలై 6th, 2018ను భద్రపఱచు

ప్రాచీన ప్రపంచ స్థాయి ఆంధ్ర తెగ కోసం

ప్రాచీన ప్రపంచ స్థాయి ఆంధ్ర తెగ కోసం

మన డిజిటిల్ ఇండియాలో

మన దేశం 3జి కి ఎక్కువ 4జి కి తక్కువ
ప్రపంచం 5జి వైపు అడుగులేస్తుంటే

విదేశాలలో ఇంటింటా బ్రాడ్ బ్యాండ్
మన దేశ పట్టణాల్లో ఇప్పుడిప్పుడే రోడ్లు త్రవ్విపడేస్తున్నారు

ఇలా మూలుగుతోంది మన డిజిటల్ ఇండియా

దేశంలో అతి పెద్ద కార్పోరేట్ సంస్థ
ప్రపంచ కుబేరుల వరుసలో స్థానం
రిలయన్స్ అంబానీ గారిది

ఆయన నిన్న తమ కంపెనీ ఎజిఎంలో
జియో బ్రాడ్ బ్యాండ్ అనంగానే
మన దేశ మీడియా అంతా
ఆహా ఓహో అని వ్రాసింది

ఆ అంబానీ గారి జియో బ్రాడ్ బ్యాండ్
దేశంలోని పట్టణాలు దాటి, జిల్లా హెడ్క్వార్టర్స్ దాటి
మండల పంచాయితీ గ్రామ లు దాటి
దళితవాడలలోకి ఎప్పుడు వస్తుంది?

ఇప్పుడిప్పుడే రాదు
దశాబ్దాలు పట్టవచ్చు

మారు మూల గిరిజన ప్రాంతాలకు
అది చేరుతుందా?

లాభం వుంటే గాని
ఆ బ్రాడ్ బ్యాండ్ ఏ గుమ్మం లోపలికీ
అడుగు పెట్టదు

అది వారి వ్యాపారం
తప్పు పట్టలేం

కాని ఈ దేశంలో
ఇప్పటికే
మన ఆంధ్ర ప్రదేశ్ లో
వున్న కరెంటు స్థంభాలు గట్రా వాడి
పల్లె పల్లె నూ బ్రాడ్ బ్యాండ్ తో కలిపారు
వీలు కాని గిరిజన గ్రామాలను గూగుల్ ఎక్స్ తో
అనుసంధానించి దావోస్ నుండి
వారితో మాట్టాడారు బాబు గారు

ప్రేమికుల దినోత్సవం రోజు
14 ఫిబ్రవరి న
అంబానీ గారు ఆంధ్రా వచ్చి
బాబు గారిని కలిసి

ఇక్కడ ఫైబర్ గ్రిడ్ తో అనుసంధానించిన
రియల్ టైం గవర్నన్స్ భారీ తెరా సాంకేతికతను చూసి
ఆశ్చర్యంతో నివ్వెరపోయి

మీరు మరింత పెద్ద పదవిలో వుంటే
దేశానికి మంచి జరుగుతుంది అని అన్నారు

అంబానీగారికి ఆ సాంకేతికత తెలుసు
ఆ కష్టం తెలుసు కాబట్టి

దేశ రాష్ట్రపతి ఆంధ్రా వచ్చి ఆర్టిజిఎస్ చూసి
ఆనందంతో అదే రోజు ఇరవై ట్వీట్ లు పెట్టారు

దేశంలో కార్పోరేట్ సంస్థలకు ధీటుగా
వాటికంటే వేగంగా పని చేస్తున్న
ప్రభుత్వం ఏదైనా వుంటే అది
ఆంధ్రా లో బాబు గారి ప్రభుత్వమే

ఆయన గురించి ప్రపంచానికి తెలుసు
మన అదృష్టం కొద్ది ఆంధ్రాకు దొరికారు

ఆయన దురదృష్టం కొద్ది
కుల మత ప్రాంత దురభిమానంతో
మేధావుల నుండి సినిమా వ్యక్తులవరకు
ఆయన మీద నోరు పారేసుకొంటూ వుంటారు

అభివృద్ధి చెందిన దేశాల సరసన
దేశాన్ని నిలబెట్టే ప్రయత్నాలాలో
మన రాష్ట్రాన్ని నమూనాగా మారుస్తుంటే

నాయకత్వలేమితో అదృష్టం కొద్ది
అందలంలోకి వచ్చిన మోడీ & అమిత్ జోడి
అసూయతో అడ్డంకులు సృష్టిస్తూ

ఉత్తర ప్రదేశ్ వేదికగా
ఆ రాష్ట్ర కార్యకర్తలకు కూడా
బాబు మీద నూరిపోస్తున్నారు

మన భావితరాలకోసం
అతి ప్రాచీన ఆంధ్ర తెగ
ప్రపంచ స్థాయి
జీవన గమనం కోసం

ఒక్కో శతాబ్దంలో ఒకరైనా పుడుతూ వుంటారు

ప్రతి ఆంధ్రుడూ ఆలోచించాలి. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: