భారతీయ జనతా పార్టీలో బాబుకంపం

భారతీయ జనతా పార్టీలో బాబుకంపం

చంద్రబాబును
ఓ చిన్న రాష్ట్రానికి కుదించి
సహాయ నిరాకరణ చేస్తూ
అడుగడుగునా చికాకులు కల్పించినా

బాబు నిర్భయం చూసి
అసూయ పెంచుకొంటూ
ఆత్మనూన్యత గురవతోంది బిజెపి

తమ నాయకత్వాన్ని
బాబు నాయకత్వ లక్షణాలతో బేరీజు వేసుకొంటూ
ఉత్తర ప్రదేశ్ లో తమ కార్యకర్తలకు
అమిత్ షా బాబు గురించి చెబుతూ

చంద్ర బాబు నాయుడి మాటలు
ఉత్తరప్రదేశ్ వింటుందా?

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
లోక్ సభ ఎన్నికల గెలుపు కోసం
అగ్గి లా రాజుకోవాలి అని
తమ కార్యర్కతల ముందే

తమ అవలక్షణాలన్నీ వెళ్లగక్కేడు
తాము ఎవరిని చూసి భయపడుతున్నదీ
బయటపెట్టుకొన్నాడు

పైకి మేకపోతు గాంభార్యాలతో వున్నా

కార్ణాటకాలో బాబు కాలు పెట్టకుండానే
తోకకు ముట్టించి ఎలా కాల్చిందీ
వారి పెడబొబ్బల్లో తెలుస్తోంది

గంగిగోవుపాలు గరెటడైనా చాలు అని
నాకు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యం అని
బాబు మొత్తుకొంటున్నా

మన రాష్ట్ర బిజెపి పార్టీ నాయకులను చూసి
ప్రజలు చెప్పులు విసురుతున్నా
రాష్ట్రాన్ని హింసిస్తూ

ఉత్తరాధి నుండి రాజ్యసభకు పంపిన
తాష్ట్ర పట్ల బాధ్యత లేని వారిని
వార్డు స్థాయి నాయకులను ఉసిగొలుపుతూ
మన రాష్ట్రం నుండి ద్వేషాన్ని
రోజు రోజుకూ రెట్టింస్థాయిలో
ప్రోదిచేసుకొంటున్న

బిజెపి జాతీయ పార్టీలో
బాబుకంపం గుండేల వేగాన్ని పెంచి
సునామీలు సృష్టిస్తోంది.

మీడియాలో వచ్చిన ఇంగ్లీష్ ఆర్టికల్ మీకోసం
దిగువ లింక్ లో …. చాకిరేవు.

https://www.thequint.com/news/india/spread-like-fire-before-2019-amit-shah-tells-bjp-cyber-warriors

ప్రకటనలు

1 Response to “భారతీయ జనతా పార్టీలో బాబుకంపం”


  1. 1 g s s prasad 4:55 ఉద. వద్ద జూలై 6, 2018

    BJP గురించి తెలుసుకొని మాట్లాడాలి. .అధికారమే పరమావధిగా ఏర్పడిన పార్టీ కాదు . 2 సీట్స్ ఉన్న 282 సీట్లు ఉన్న ఏమి అబ్యంతరం లేదు . సిద్దంతాలు లేకుండా స్వార్థమే పరమావధి అనుకునే పార్టీ లు పుట్టగొడుగుల్ల వస్తాయి , పోతాయి .భారత దేశాన్ని అగ్రగామిలో ఉంచాలన్నది BJP ద్యేయం . కార్యకర్తలు కలిగిన పార్టీ BJP . దేసహితన్ని కోరుకొనే మేధావులు సమర్దించాలి . దృష్టి కోణం మార్చుకోవాలి . బాబు లాంటి వారు స్వర్డంతో విమర్సిష్తే వారిని పట్టించుకోకూడదు APని బయటి రాష్ట్రాల వారు కులాల పంచాయతి గ , అధికారం కొరకు పోరాటాలుగా చుస్త్తున్నారు. .

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: