జగన్ తన మిమిక్రీలో బైకు హారన్ ను చేరుస్తాడా?

జగన్ తన మిమిక్రీలో బైకు హారన్ ను చేరుస్తాడా?

కుయ్యీ కుయ్యీ కుయ్యీ….. అంటూ
ఓ ప్రక్క నుండి మరో ప్రక్క తిరిగే వరకు
108 అంబులెన్స్ చేసే శబ్దాన్ని
తన మిమిక్రీతో రంజింపజేసే జగన్

ఇప్పుడు ఆ శబ్దం వింపిస్తోందా అని
జగన్ కూసేది మాత్రం వినే
ఆయన అభిమానులు లేదు లేదు అనడం

ఈ మధ్య అటువైపే సైరన్ మోగిస్తూ
108 వెళుతున్నా
లేదు లేదు అనడం చూసిన వారికి
నవ్వు వచ్చి వుంటుంది

అట్టాంటి జగన్ ఇప్పుడు
మారు మూల ఏజెన్సీలలోకి
వెళ్లడానికి వీలుగా
గిరిజినల అత్యవసర సేవలకోసమే
122 ఫీడర్ అంబులెన్స్ లు
అదే బైక్ అంబులెన్స్ లను
ప్రవేశ పెట్టింది

ఇప్పుడు జగన్
ఆ బైకు హారనును
తన మిమిక్రీలో చేర్చి
వచ్చిందా వచ్చిందా అని అడిగితే
అభిమాన చెవిటి మేళాలు
లేదు లేదు అని తాళం వేసినట్టు
తలలు ఊపుతారేమో. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “జగన్ తన మిమిక్రీలో బైకు హారన్ ను చేరుస్తాడా?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: