జూలై 4th, 2018ను భద్రపఱచు

పవన్ కళ్యాణ్ లెక్క ఇంటర్మీడియెట్ మధ్యాహ్న భోజనంతో

పవన్ కళ్యాణ్ లెక్క ఇంటర్మీడియెట్ మధ్యాహ్న భోజనంతో

ఉత్తరాంధ్రాలో ఇంటర్మీడియెట్ కాలేజీలలో కూడా
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టింది
ఇక అందరూ పవన్ కళ్యాణ్ లెక్క
సంతోషంగా చదువుకోవచ్చు

ఇంటర్ తోనే ఉద్యోగాలు రావని
ఉద్యమాలు చెయ్యకుండా

త్వరలో ప్రవేశ పెట్టే
ఎంటీఆర్ అన్న క్యాంటీన్లలో
ఓ ఐదు రూపాయలతో భోజనం చేసి

రెండు లక్షల పుస్తకాలు
లైబ్రరీలలో వుండవు కాబట్టి
పవన్ లెక్క కాకుండా
ఉద్యోగం తెచ్చుకొనేలా
యువత చదువుకొని
పిల్లనివ్వడానికైనా
ఉద్యోగం తెచ్చుకొంటారని
ఆశిస్తున్నా. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు. chaakirevu.wordpress.com/2019/02/14/%e0… 1 day ago

వీక్షణలు

  • 884,613

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: