ప్రియుడి మెప్పుకోసం – వంచన సభ

ప్రియుడి మెప్పుకోసం – వంచన సభ

స్వేచ్చగా లేపుకెల్లే ప్రియుడి మెప్పుకోసం
తన ఇంట్లో వారిని శాపనార్థాలు పెట్టే
ఓ టీనేజి అమ్మాయి లెక్క

మోసం చేస్తున్న మోడీ పేరెత్తకుండా
చిప్పకూడు బదులు మోడీ ఇంటి భోజనం పెట్టిస్తాడని
చంద్ర బాబును తిట్టిన
వైకాపా అనంతపురం ప్రత్యేక హోదా వంచన సభలో

లక్షలాది ఉద్యోగులు పాల్గొని
ఈ పాటికి తొక్కిసలాట జరిగివుండాల్సింది

జగన్ పుణ్యమా అని ప్రమాదం తప్పింది
చంద్రబాబు గారు జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి

ఎలాగంటారా?

వై ఎస్ గారు ఇచ్చిన లేపాక్షి నాలెడ్జె పార్కుల
పదివేల ఎకరాల భూములలో
(అమరావతి రాజధానిలో రైతులు ఇచ్చిన భూలులలో 1/3 వంతు)
టెక్స్‌టైల్ & బయో ఫార్మా & మెడికల్ పార్కులు వచ్చి
అందులో నుంచి
లక్షా ఏబైవేలకు పైగా ఉద్యోగులు పాల్గొని వున్నా

ఇంకోచోట ఆస్ట్రేలియా దేశంలో వున్న
గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్ కి వై ఎస్ ఇచ్చిన
అరవై ఐదువేల ఎకరాలలో
(అమరావతి రైతులు రాజధానికి ఇచ్చిన దానికంటే
రెండు రెట్లు ఎక్కువ ఎకరాల భూములు,
ఇందులో 1000 ఎకరాల అసైండ్ లాండ్ కి డబ్బుకూడా ఇవ్వకుండా గుంజుకొన్నవి)
సైన్స్ సిటీ పెట్టి వుంటే
అందులో నుండి ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేసే 15 లక్షల మంది
పరోక్షంగా ఉద్యోగాలు చేసే 10 లక్షల మంది
మొత్తం 25 లక్షల మంది

అంతా కలిపి వైకాపా వంచన సభలో
పాల్గొని వుంటే
చంద్ర బాబు ప్రభుత్వం వల్లా
ఆపడానికి సాధ్యపడేది కాదు
తొక్కిసలాట జరిగి వుండేది

అంతా జగన్ దయ

జగన్ మాయ
అనంతమయమైన అవినీతిమయమైన మాయ

వైకాపా వంచన సభ జరపడానికి
అనంతపురం ఎన్నుకోడానికి

అదీ కనికరం లేకుండా వైస్ పడగతో కాటేసిన
కరువు సీమ అనంతపురం ను ఎంచుకోడానికి

వైకాపాకు కనీస మానవత్వం
సిగ్గు శరం మానం హీనం రోషం
మర్యాద సంస్కారం లేదనే చెప్పాలి. …..చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “ప్రియుడి మెప్పుకోసం – వంచన సభ”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • సిబిఐ అవసరం లేకుండా వైఎస్ సన్నిహితుడు స్మగ్లర్ గంగిరెడ్డిని అడగండి, మారిషష్ నుండి ఆంధ్రా ఎలా పట్టుకొచ్చిందో. మాల్యా… twitter.com/i/web/status/1… 20 hours ago

వీక్షణలు

  • 867,292

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: