జూలై, 2018ను భద్రపఱచు

జగన్ నోటి దుగ్ద – ముద్రగడకు చెవుడా?

జగన్ నోటి దుగ్ద – ముద్రగడకు చెవుడా?

బ్రిటీష్ వాళ్లు
కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ ని

కాంగేయులే
ఎత్తేసారు ఇచ్చారు మళ్లీ ఎత్తేసారు

వై ఎస్ ఆర్ ఇస్తామని
మేనిఫెస్టోలో పెట్టి
కమిటీకూడా వెయ్యకుండా
మోసం చేసాడు

చంద్రబాబు కమిటీ వేసి
ఆ కమిటీ మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో
అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపారు
పార్లమెంటులో అవంతీ శ్రీనివాస్ గళం విప్పారు

ఇలాంటి సమయంలో

కాపు రిజర్వేషన్ల మీద
జగన్ వెళ్లకక్కిన మాటలకు

కాపులు అడుగడుగునా
నిలదీసే సరికి

నా మాటలు వక్రీకరించారని
జగన్‌మోస రాజకీయం మొదలెట్టాడు

జగన్ మాటలు వింటూనే
స్పందించినది ముద్రగడే
తరువాతే మిగిలిన వారు స్పందించారు

అంటే ముద్రగడకు చెవుడనా?
లేదా తెలుగు అర్థం కాదనా?

జగన్ అబ్బ కూడా ఇలాగే
హైదరాబాద్ లో మతకలహాలు రేపాడు
పదవి కోసం

ఇప్పుడు ఆయన వారసుడుగా
కొడుకు జగన్ కూడా
ఏమాత్రం తీసిపోకుండా
కరుణాకర రెడ్డిని పంపి
బొత్సాను పంపి
రత్నాచల్ తగలెట్టించేలా చేసి

ఓ ప్రక్క కాపుల మీద ప్రేమ
మరో ప్రక్క బిసిలను ఎగదోసి
అపరిచిత పాత్రలతో
పార్టీ పరంగా అనుచితంగా ప్రవర్తించి

కాపుల నోట్లో మట్టిగొట్టే మాటలు మాట్టాడి
వారి మంటలకు జడిసి
తోక ముడిచి
మరో సారి మాట మార్చాడు

ఇంకా పాత సినిమాల
కాలంలో వున్నాడు జగన్

రికార్డులయ్యే కాలంలో
రివ్వున అందరికీ క్షణాల్లో చేరే కాలంలో

ఇట్టాంటి మారీచ వేషాలు వేసి
మరింత గబ్బైపోతూ
తన దుర్మార్గాన్ని
తన నోటి దుగ్దతోనే బయటపెట్టుకొంటున్నాడు

రాష్ట్రానికి వాస్తు బావుంది
అందుకే ఇలాంటి వారి వాగుడు
దానిష్టంగా అదే బయటకు వస్తోంది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

జూలై 2018
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: