పవన్ కళ్యాణ్ గారి ముసుగును తొలగించడానికి, ఆయన అభిమానులే ఆత్రపడుతున్నారా?

పవన్ కళ్యాణ్ గారి ముసుగును తొలగించడానికి, ఆయన అభిమానులే ఆత్రపడుతున్నారా?

పవన్ కళ్యాణ్ గారు తనను వదిలేసి మరో పెళ్లి చేసుకొన్నా
రేణూ దేశాయ్ చెప్పీ చెప్పకుండా చెప్పుకొనేది ఆవిషయం గురించి మీడియాలో ఇన్నాళ్లూ
మనుషులకంతా అర్థం అయ్యేది

కాని ‘దేవుడి’ అభిమానులు కాబట్టి
వారికి మరోలా అర్థం అయ్యేది

ఆవిడ తాజాగా పవన్ సంతానం సాక్షిగా
జరుపుకొన్న పెళ్లి నిశ్చితార్థపు ఫోటోలు పెట్టేసరికి

దేవుడి అభిమానులు ఆవిడ పాలిట
రక్కసులుగా మారి
సోషల్ మీడియాలో చేసిన
మానసిక హింసకు

రేణూ దేశాయ్ గారు
తన ట్విట్టర్ అకౌంట్ ని మూసేసారు

అయినా శాంతించని శాడిజంతో
ఆవిడ ఇన్స్టాగ్రాం అకౌంట్లోకి చొరబడి
ఆవిడను మానసికం గా హింసించేసరికి

ఆవిడ బయటకు కక్కేశారు

ఇన్నేళ్లూ పవన్ తో విడాకుల గురించి
మౌనంగా వున్నందుకు
పవన్ అభిమానులగా
జీవితాంతం నాకు మీరు
రుణపడివుండాలి

నేను నోరు తెరిచి విడాకుల గురించి
నిజాలు చెబితే
మీ మూర్ఖత్వం
మొరటు అహంకారం
క్రిందికి దిగి
మురుగు కాలువలోకి వెళతాయి అని
హెచ్చరించారు

చూస్తుంటే పవన్ కళ్యాన్ గారి
ముసుగును తొలగించేలా అభిమానులే
ఆత్రపడుతున్నట్టున్నారు

అప్పుడు గాని మహిళా సంఘాలు కూడా కలిసి
కథానాయకుడిని కాస్తా ప్రతినాయకుడిగా తెలుసుకొని
కాండ్రించే వరకు
కాస్తా కూడా నెమ్మదించేలా లేరు

పవన్ తన భౌతిక వాంఛలు తీర్చుకోడానికి
ఇంకో పెళ్లి చేసుకొన్నప్పుడు

ఆయన విడాకులు ఇచ్చిన
రేణూ దేశాయ్ గారు మరో పెళ్లి కోసం
నిశ్చితార్థం చేసుకొంటే
మధ్యలో ఈ అభిమానుల
అరాచకాలు
ఉపదేశాలు ఏందో

ప్రేక్షకుల ధర్మాన
కథానాయకుడిగా ఎదిగిన
పవన్
అభిమానుల ధర్మాన
నిజ జీవిత ప్రతినాయకుడిగా
ప్రజల మధ్య తలదించుకొనే రోజులు
త్వరలో వస్తున్నట్టే అనిపిస్తోంది. ….చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “పవన్ కళ్యాణ్ గారి ముసుగును తొలగించడానికి, ఆయన అభిమానులే ఆత్రపడుతున్నారా?”


  1. 1 Anon 4:23 సా. వద్ద జూన్ 29, 2018

    అవును బయ్యా అన్నగారు ఎవ్వరిమాట వినిపించుకొని వారు భౌతిక వాంఛలతోనే రెండో పెళ్లి చేసుకున్నారా.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: