జగన్ గారికి 200వ పాదయత్ర రోజు శుభాకాంక్షలు

జగన్ గారికి 200వ పాదయత్ర రోజు శుభాకాంక్షలు

ప్రారంభించిన రోజు నుండి
ఈ రోజు వరకు
మొత్తం 235 రోజులు

కాని 200 రోజులు మాత్రం కేటాయించగలిగావు
మిగిలిన 15% అంటే 35 రోజులు
కోర్టుకు కేటాయించావు

ఈ లెక్కన పదవిలో వుంటే
సంవత్సరంలో ఎన్ని రోజులు పనిచేయగలవో
ఓ లెక్క వేద్దాం

సంవత్సరానికి ఆదివారాలు 48 రోజులు
పండగల సెలవులు 12 రోజులు అనుకొందాం
కాజువల్ లీవ్ 12 రోజులు అనుకొందాం
సిక్ లీవు 12 రోజులు అనుకొందాం
ఇక పర్సనల్ / వెకేషన్ లీవ్ 18 రోజులు అనుకొందాం
మొత్తం కలిపి ఏడాదికి 102 రోజులు
ఇక ఏడాదిలో కోర్టుకు 15% వేసుకొంటే అవో 54 రోజులు
అంతా కలిపి 156 రోజులు

అంటే సంవత్సరంలో మీనుండి
156 రోజులు పని చేయించుకోలేము

ఇక నేను అసెంబ్లీకి రాను గట్రా కోపాలు వచ్చి
సెక్రెటరియేట్ కి రాను అంటే రాష్ట్రం గోవిందా

దయచేసి నిత్యం ఇలా దిగ్విజయంగా
పాదయాత్రలు చేస్తూ అలరిస్తే
మన ఆంధ్రాకు ఉపకారం చేసినట్టే
ఆ అదృష్టాన్ని ఆంధ్రాకు మీ నుండి ఆశిస్తూ

మనస్పూర్తిగా 200వ పాదయత్ర రోజు శుభాకాంక్షలు
తెలియజేసుకొంటున్నా. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “జగన్ గారికి 200వ పాదయత్ర రోజు శుభాకాంక్షలు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్ ప్రకృతి సేద్య ఆహారం అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆంధ్రా ప్రకృతి వ్యవసాయ ప్… twitter.com/i/web/status/1… 1 hour ago

వీక్షణలు

  • 866,562

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: