జూన్ 28th, 2018ను భద్రపఱచు

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జేజేలు

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జేజేలు

ఆంధ్రా విభజనలో
ముందుండి ఉద్యమించారు

రాజధాని లేని అమరావతికి రమ్మంటే
ఇంకా పదేళ్ల అవకాశం వున్న హైదరాబాదును
దశాబ్దాలు పెనవేసుకొన్న బంధాన్ని తెగ్గొట్టుకొని
ఆ ఉమ్మడి రాజధానికి కన్నీటి వీడ్కోలు చెప్పి

అమరావతి బురదలో కాలు పెట్టారు

ఓ కసితో పనిచేసారు
హుద్ హుద్ కన్నా పోటెత్తి పని చేసారు

కరువును పారత్రోలడం నుండి
పట్టిసీమ పంటసిరుల వరకు
ఈజ్ ఆఫ్ డూయింగ్ నుండి
అటవీ విస్తీర్ణ పెంపు వరకు

ఏ రంగంలో అయినా
దేశ పఠంలో ఆంధ్రా ని నిలబెట్టడమే కాదు
దేశానికే పాఠాలు చెప్పేలా పని చేసారు

కష్టంలో ఫిట్మెంట్ పెంపా అన్న వారే
ఆశ్చర్యపోయేలా అబ్బూర పరిచే
అలసిపోని సంకల్ప దీక్షా పోరాటం

ఈ రోజు వేతన బకాయిలు
ఒకే సారి ఇస్తుంటే
సంతోషంతో
అమరావతి మీద అభిమానంతో
ఐదు శాతం పట్టుకోమని
200 కోట్లు ఇవ్వడం

ప్రతి తెలుగు వాడి గుండెలో
అభిమానం సంపాయించారు

ఇచ్చారు కదా అని వాడేసుకోకుండా
భవంతి రూపంలో
భావితరాలకు సాక్ష్యంగా
ఉద్యోగుల దానాన్ని
జ్ఞాపకంగా మలచడానికి
చంద్రబాబు చొరవ చూపడం
మరింత మంది మనసులను చూరగొనడమే

ఈ రాష్ట్రంలో వున్న ఉద్యోగి
దేశానికే గర్వకారణం. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: