వైకాపాలో గీతోపదేశం చేసే క్రిష్ణుడికి కరువా?

వైకాపాలో గీతోపదేశం చేసే క్రిష్ణుడికి కరువా?

మమకారానికి లొంగిపోయి
విషాదం
పిరికితనం తెచ్చుకొంటాడు
యుద్దభూమిలో అర్జునుడు

తేలు మరియు పాము లాంటి విష జీవులు
కుట్టేముందు దయ మంచిది కాదు

కులస్త్రీని నిండు సభలో
ఘోరాతి ఘోరంగా అవమానించి
రాజ్యాన్ని ఇవ్వని వారిపై

పిరికితనం చారిత్రక అవమానం అవుతుంది
చేతగాని చవటలా చేతులు ముడుచుకోవద్దు
విజయమో వీరస్వర్గమో తేల్చుకో అని
కర్తవ్య బోధ చేసిన క్రిష్ణుడి లాంటి
వారు వైకాపాలో కరువా?

వున్నారు వుంటారు
కాని వినే అర్జునుడు లేదు

అవినీతి సవ్యసాచి జగన్

బిజెపి మమకారానికి లొంగిపోయి
విషాదాన్ని ఊహించుకొని
పిరికితనం తెచ్చుకొని
సభాయుద్దంలో అస్త్రసన్యాసం
చెయ్యించేసాడు ముందస్తుగా

తెలుగుతల్లిని అవమానించిన సభలో
ఆంధ్రాకు ఇవ్వాల్సినవి ఇవ్వని సభలో
పోరాటం చెయ్యాల్సిన సమయంలో
వెన్ను చూపి వచ్చేసారు
దానికి పేరు రాజీనామాలు అని పెట్టినా
బిజెపి తో రాజీ, నామాలు ప్రజలకు అని
రాని ఉప ఎన్నికలతో
ప్రజలకు అర్థం అయ్యింది

జూలై 18 నుండి ఆగస్ట్ 10 వరకు జరగబోయే
పార్లమెంటు సమరంలో
వైకాప పాత్ర లేదు
దాని తలలు ధైర్యంగా అక్కడ కనిపించవు
కనీసం బేల చూపులతో కూడా

కాని మేకపోతు గాంభీర్య కూతలతో
రాష్ట్రంలో మాత్రం ప్రతిధ్వనిస్తుంది

బలి ఇవ్వబోయే ముందు మేకపోతులా
వైకాపా కనిపిస్తోంది జనానికి. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “వైకాపాలో గీతోపదేశం చేసే క్రిష్ణుడికి కరువా?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,707

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: