జూన్ 20th, 2018ను భద్రపఱచు

బిజెపి కే దేశభక్తి తన్నుకొస్తొంది

బిజెపి కే  దేశభక్తి తన్నుకొస్తొంది

నోట్ల రద్దప్పుడు
కాశ్మీర్ లో టెర్రరిజం తగ్గింది
మోడీ శభాష్ అంది బిజెపి

విభజన హామీలు అమలులో
వైఫల్యం అని
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అని
కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరిస్తే
చంద్రబాబు స్వార్థం అన్నారు

ఇప్పుడు అదే కాశ్మీర్ లో
టెర్రరిజం పెరిగింది అని
మెహబూబా ముఫ్తి గారి మీద
నెపం నెట్టి

ఆ ప్రభుత్వం నుండి
తమ ఉపముఖ్యమంత్రితో సహా
9 మంది బిజెపి మంత్రులతో

మద్దతు ఉపసంహరించి
తమ గవర్నర్ కు పాలనను
సిఫారసు చేస్తూ

గొప్ప దేశ భక్తిని ప్రదర్శిస్తూ
ప్రజలను ఉప్పొంగిపొమ్మంటోంది
బిజెపి. ….చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్. అది మన ఆంధ్రా అన్నపూర్ణ గురించి అబ్బురపడింది. ఆరోగ్యం వుంటేనే అందమైనా ఏదైనా. మన అన్నపూర్ణ ప్ర… twitter.com/i/web/status/1… 14 minutes ago

వీక్షణలు

  • 866,578

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: