ఈ నిజం జీర్ణం కాదేమో కాని నిజమే

ఈ నిజం జీర్ణం కాదేమో కాని నిజమే

ఆంధ్రోళ్లను తరిమేస్తే
ఉద్యోగాలన్నీ మనవే అన్నారు
తెలంగాణాలో ఉద్యమకారులు

జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు
ఆంధ్రాలో తెలుగుదేశం వాళ్లు

ఒక్క ఉద్యోగం వచ్చిందా అని
యువభేరీలలో ఊగిపోయాడు జగన్

తమ హీరోల సినిమాలు వచ్చి
అన్నీ వందరోజులు ఆడితేనే
ఉద్యోగాలు వచ్చినట్టు లేదంటే
పాలన సరిగాలేనట్టనుకొనే మంద

ఇన్నింటి మధ్య

ఇవీ నిజాలు

బాబంటే పడని కేంద్ర మంత్రిత్వ శాఖ
మార్చి 2018 లో పార్లమెంటులో ఇచ్చిన
సమాధానం

ఏమీ లేని ఆంధ్రా
ఉద్యోగాల కల్పనలో
మూడో స్థానంలో

అన్నీ వున్న తెలంగాణా
ఆరోస్థానంలో

ఉద్యోగాలు ఇచ్చినా యువభేరీ
రాజకీయాలు వుంటాయి విద్యాలయాల్లో

గొర్రెలు పట్టించినా గమ్మునే వుండాల్సిందే
ఉస్మానియా యూనివర్శిటీలు

ఎవడేడ్చినా

ఉద్యోగం పురుష లక్షణం లెక్క

మనకు ఉద్యోగాలిచ్చేలా
తన ఉద్యోగ పురుష లక్షణంతో
బాబు తన రెక్కల కష్టం తో

జాబు రావాలి అంటే బాబు రావాలి
అని నిరూపించుకున్నాడు

జగనానంధ కళ్లతో చూస్తే అంధత్వమే
సినిమాలు తప్ప మరేమీ తెలియని
వారికి అదే పిచ్చి

చదువుకున్న వారికి మాత్రమే
అర్థం అయ్యే నిజాలు ఇవే

ముందు ముందు
అమరావతి నిర్మాణ వేగంతోపాటు

దేశాన్ని వెనక్కి నెట్టి
అంతర్జాతీయ స్థాయిలో
అవకాశాలు ఆంధ్రా
సొంతం చేసుకొంటుంది. ……చాకిరేవు.

Top Jobs created states after july15,2014.

1) Karnataka :- 4,67,895 till date

2) Maharashtra :- 3,47,954 till date

3) Andhra Pradesh:- 3,01,146 till date

4) Gujarat:- 2,78,979 till date

5) Tamilnadu :- 2,01,387 till date

6)Telangana :- 1,94,576 till date

Ministry of C&I

Upto March 2018 .. ministers reply to a question asked in Lok Sabha

ప్రకటనలు

0 Responses to “ఈ నిజం జీర్ణం కాదేమో కాని నిజమే”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,541

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: