జూన్ 12th, 2018ను భద్రపఱచు

సింగపూరు తూర్పు గోదావరంతే అన్న చిన్న చూపా

సింగపూరు తూర్పు గోదావరంతే అన్న చిన్న చూపా

సింగపూరు జనాభా
తన జిల్లా తూర్పు గోదావరంతే అన్న
ఒక చిన్న చూపేమో

వంటింటి పాత్రల
సంగీత విద్వాంసుడు
ముద్రగడ గారికి

అమరావతికి వచ్చే
సింగపూర్ కంపెనీలను
తర్మికొట్టండి అని
పిలుపిచ్చాడు

పిచ్చాడు కాకపోతే
తనకు డిపాజిట్లు
గల్లంతుజేసింది మర్చిపోయి

తను ఎందుకు పోరాడుతున్నాడో
మరిచిపోయి

సింగపూరు మీద అరవాల్సిన
గ్రామ సిహ్మం స్థాయికి
దిగజారడం ఎందుకు ఇప్పుడు

అప్పుడపుడూ రెమోలా
తన పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకోవడం
మిగిలిన సమయాలలో
జగన్ ని ఆవహింపజేసుకొని
అపరిచితుడు అయిపోతున్నాడు
తనను తాను మరిచిపోయి

ఎంత చిన్న దేశం అయినా
సింహాల్లాంటి
ఉత్తర కొరియా అమెరికా
అధ్యక్షులను
100 కోట్లు ఖర్చు పెట్టి
తమ చిన్న దేశంలో
వెంట కిం తన టాయిలెట్ ను తెచ్చుకొన్నా
వారికి భద్రత కల్పించి
సింగపూరు ప్రపంచ శాంతికి కృషి చేస్తుంటే

వంటింటి పాత్రల సంగీత దర్శకుడు
ఉగ్రరూప నేపధ్య సంగీతం వినిపిస్తే
వినే వాళ్లు ఎవరు
వాజమ్మ అవ్వడం తప్ప. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 832,170

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: