జూన్ 11th, 2018ను భద్రపఱచు

అభివృద్ధి గాంచింది అండా లేకుండా

అభివృద్ధి గాంచింది అండా లేకుండా

(గోరింట పూచింది కొమ్మా లేకుండా ….పేరడీ)

అభివృద్ధి గాంచింది అండా లేకుండా
ఆంధ్రా అరచేత మొగ్గ తొడిగింది

ఇంచక్కా వస్తున్న పెట్టూబడులూ
చిన్నారుల భవితకు శ్రీరామ రక్ష
విజ్ఞాన జ్యోతులకు కలకాలం రక్ష

అభివృద్ధి గాంచింది అండా లేకుండా
ఆంధ్రా అరచేత మొగ్గ తొడిగింది

అన్ని రాష్ట్రాలలో అన్నపూర్ణ ఆంధ్రా
దేశమంతటిలోన మాణిక్యం ఆంధ్రా
ఆనందాల వెల్లువలో సాగే ఆంధ్ర
అన్ని రాష్ట్రాలలో ఆంధ్రాయే మిన్న

పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు
అభివృద్ధి గాంచింది అండా లేకుండా
ఆంధ్రా అరచేత మొగ్గ తొడిగింది. ….చాకిరేవు.

గమనిక : పాపిష్టి కళ్ళు – ఆంధ్రాలో … కోపిష్టి కళ్ళు ఢిల్లీలో

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 4 hours ago

వీక్షణలు

  • 873,411

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: