మూలవిరాట్ అర్చకుడిని జగన్ వద్దకు ఆ స్వామే పంపారా?

మూలవిరాట్ అర్చకుడిని జగన్ వద్దకు ఆ స్వామే పంపారా?

సంవత్సరానికి
మూడు వేల కోట్లు కూడా
ఆదాయం లేని
తిరుమల వెంకటేశ్వరస్వామి చెంత

భక్తుల రద్దీ
ప్రపంచంలో రెండో స్థానంలో వున్నా

కుబేరుడి అప్పు తీరదని
మనో వ్యధ ఏమో

రమణ దీక్షితుల గారికి

స్వామి ధ్వజస్థంభం దగ్గర
గోవింద నామం బదులు

ఓ నమో వెంకటేశాయ అని
మంద్రంగా వినిపించే మందిరంలో

జగన్ మోహన్ రెడ్డి జిందాబాద్ అనే
నినాదాలు చేసుకొంటూ వచ్చినవారితో
ఆలయ ప్రవేశం చేసిన జగన్

43000 కోట్ల అవినీతి సొమ్ముల ఆసామిగా
ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టు గుమ్మం తొక్కే
జగన్ ను కోరి
ఇంటికి వెళ్లి రమణ దీక్షితులు కలవడం వెనక

ఎలాగైనా జగన్ ని మెప్పించి
కుబేరుడి అప్పు తీర్చేయాలనే
మంచి ఉద్దేశంతో

మూలవిరాట్ అర్చకుడైన
రమణ దీక్షితులు
వెళ్లి వుంటారని అనుకొంటున్నా. ……చాకిరేవు

ప్రకటనలు

2 Responses to “మూలవిరాట్ అర్చకుడిని జగన్ వద్దకు ఆ స్వామే పంపారా?”


 1. 1 అనామకం 4:19 సా. వద్ద జూన్ 7, 2018

  What a day today?
  రమణ దీక్షితులు జగన్ వద్దకు, ప్రణబ్ ముఖర్జీ RSS వద్దకు…

  మెచ్చుకోండి

 2. 2 True Indian 2:08 ఉద. వద్ద జూన్ 8, 2018

  మరే.. మిగితా పాలకమండలి లాగా.. నాచబానా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండాలిగానీ..

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 900,539

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: