జూన్ 5th, 2018ను భద్రపఱచు

పవన్ కల్యాణ్ క్షుద్రవిద్యను అభ్యసించాడా?

పవన్ కల్యాణ్ క్షుద్రవిద్యను అభ్యసించాడా?

గజ్జెల శబ్దం వినిపిస్తోంది
అక్కడ లంకె బిందెలు వున్నాయి
క్షుద్ర పూజలు చేసి
నర బలి ఇస్తే
దానిని చేజిక్కించుకోవచ్చు లాంటి
కబుర్లు చెప్పి

రాత్రికి రాత్రి సంపన్నులు
అయిపోవాలనుకొనే వారిని
బురిడీ కొట్టించేవారి గురించి
ఇంతకు ముందు వినే వాళ్లం

ఇప్పుడు ఏకంగా
జనసేన నేత
పవన్ కల్యాణ్ కూడా
అచ్చం అలా
అమరావతిలో బాబు గారు వున్న
ఇంటి క్రింద ఖనిజాలు వున్నాయని చెబుతున్నారు

నిజంగా ఆయన చదివానని చెబుతున్న
రెండు లక్షల పుస్తకాలు
ఇలాంటి క్షుద్రవిద్యను
అభ్యసించాడినికే చదివాడా?

లేదా బురిడీ కొట్టించడానికి
రాజకీయం కోసం తెలిసే దిగజారాడా?

లేదా మానసికంగా ఏదన్నా జబ్బుతో
రోజు రోజు కు ఇలా తయారు అవుతున్నాడా? …..చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • ఆంధ్రాకి ఏమిస్తే అది మాగ్గావాలె అనండం తప్ప విభజన చట్టం చదివి తెలంగాణాకు ఏమి రావాలో కైపులో లేకుండా ఎప్పుడన్నా అడి… twitter.com/i/web/status/1… 14 hours ago

వీక్షణలు

  • 879,786

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: