Narendra Modi Vs Chandrababu Naidu

Conversation on the Ujjwala Yojana promo video, with Meena, a rural health worker from Raipur district, Chhattisgarh went like this:

Modi: “People in the nighbourhood, big people, in whose homes there is a scooter, there is a car, there is a nice house… first there were gas stoves in their homes…”

Meena: “Yes Sir..”

Modi: “There wasn’t one in your home…”

Meena: “Yes, sir, there wasn’t…”

Modi: “What did you feel then?”

Meena: “That if I had one, I could cook quickly for my family…”

Modi: “Now it’s in your home, what do they feel? They must not like it? ‘First we had it, we walked around with our chests out, now this Modiji is a man who has even given it to the poor, now we no longer have that aura’… That’s what they must be saying right?”

Meera (confused): “No sir, thank you very much sir, that you have given a poor person like me a cylinder…”

దశాబ్దాల క్రితం
50 లోపు వయసులో చంద్రబాబు గారు
ఆంధ్రాలో దీపం పథకం క్రింద
గ్యాసు కనెక్షన్లు ఇస్తూ

కట్టెల పొయ్యిన మీద
మా అమ్మ వంటచేసేది
అలా చేస్తే అనారోగ్యం వస్తుంది
ఆ పొగ కేన్సర్ కు కూడా
కారణం అవ్వొచ్చు అని
ఆరోగ్య సూత్రాలు చెప్పే వారు

మన మోడీ గారు ఏమో
పొరుగున వున్న వారి మీద
ద్వేషం నూరిపోస్తూ
తన గొప్పలు చెప్పుకొంటున్నాడు

కష్టపడితేనే కదా ధనవంతులు అవుతారు
సౌఖర్యాలు వస్తాయి పన్నులు కడతారు
వాటితోనే కదా మోడీ లాంటి పాలకులు
పేదవారికి ఇలాంటివి కల్పించగలిగేది

 

పొరిగింటి పుల్లకూరను సామెతలను నిజం చేస్తూ
బతికే సగటు మనుషుల మధ్య
పేదా ధనికా బేధాలు పెట్టే
వ్యక్తిత్వం ప్రధాని స్థాయికి తగునా?

తనకున్న ఆత్మనూన్యత
సమాజం అంతా వుంటుందనుకోవడం
మూర్ఖత్వం కాదా? ……చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “Narendra Modi Vs Chandrababu Naidu”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 841,952

తడి ఆరని ఉతుకులు

జూన్ 2018
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: