పెళ్లాలను వదిలేసి మగాడినని చాటుకొనే సగటు అహంకారం ఛాయలతో

పెళ్లాలను వదిలేసి మగాడినని చాటుకొనే సగటు అహంకారం ఛాయలతో

పగటి కలల కల్యాణ్ గారికి,

చదివిన లక్షల పుస్తకాలలో
ప్రజాస్వామ్యం గురించి
చదువుకోలేదా?

చదివీ అర్థం కాలేదా?

పెళ్లాలను వదిలేసి
మగాడినని చాటుకొనే
సగటు అహంకారం ఛాయలతో

మనం మెచ్చిన పార్టీలను
వదిలేసి ఓడిస్తా అనే
అహంకార ప్రేలాపనలతో

బాబు గారికి రిటర్మెంట్ నేనిస్తా అంటున్నారు

ప్రజలకు
ప్రేక్షకులకు
పెళ్లాలకు

తేడా తెలుసుకో

ప్రజాస్వామ్యం గురించి
అర్థం చేసుకోడానికి ప్రయత్నించు

ఇలా అలరిస్తానంటే
మీ అభిమానులకోసం
అలాగే పగటి కలలతో అఘోరించు

అన్న సునామీ దెబ్బకు
అభిమానులు తేరుకొన్నారు

రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన
నష్టం నుండి కోలుకొనేలోపు
తామరపువ్వు తయారయ్యింది

ఆ పువ్వుతో
ప్రజల చెవుల వైపు
చూడాలని సాహసించకు
హింసించకు

మానసిక పరిణితికోసం
ఓ రెండంటే రెండు
మంచి పుస్తకాలు చదువుకో. ……చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “పెళ్లాలను వదిలేసి మగాడినని చాటుకొనే సగటు అహంకారం ఛాయలతో”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 832,170

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: