రేపు సాయంత్రం లోపు ఉద్యోగంలో చేరగలవారికి మాత్రమే

రేపు సాయంత్రం లోపు ఉద్యోగంలో చేరగలవారికి మాత్రమే

ఉద్యోగాల సంఖ్య – 7 నుండి 14 వరకు

అర్హతలు: నైతికత, నీతి, ధర్మాలు లేకుండా కర్ణాటకా ఎం ఎల్ ఎ అయ్యుండాలి

ఉద్యోగ హోదా : మంత్రి

జీతం : కోరినన్ని కోట్లు

కంపెనీ : బిజెపి

గమనిక : 14 మంది లభిస్తే కనిపించకుండా వర్క్ ఫ్రం హోం అదృష్టం.

ప్రకటనలు

4 Responses to “రేపు సాయంత్రం లోపు ఉద్యోగంలో చేరగలవారికి మాత్రమే”


  1. 1 Jai Gottimukkala 8:39 ఉద. వద్ద మే 18, 2018

    యెడ్డీ బై బై?

    మెచ్చుకోండి

  2. 2 Anon 3:11 సా. వద్ద మే 18, 2018

    ఇది బాగుంది బయ్యా. సెటైర్ అదిరింది. ఈ నీతివాక్యాలు వైకాపా ఎమ్మెల్యేలు అనైతికంగా లాక్కొని మంత్రులు ఇచ్చినప్పుడు చెప్పలేదేమి సోదరా.

    మెచ్చుకోండి

  3. 3 అనామకం 10:12 సా. వద్ద మే 18, 2018

    అనైతికంగా నా ? నేను నెలరోజులలో ప్రబుత్వాన్ని పడగొడతాను అని బెదిరించి, చంద్రబాబు ఆపరెషన్ ఆకర్ష్ తెరలేపటానికి కారణం అయిన వాడు ఎవడు చిన మేత కాదా? అసలు ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టిని ఆయన చచ్చిన తండ్రి పెద మేత కాదా? ఇలాంటి వెధవలను ఎదుర్కోవటానికి అంతకంటే ఇంకో మార్గం ఉందా?

    మెచ్చుకోండి

  4. 4 Jai Gottimukkala 11:02 ఉద. వద్ద మే 19, 2018

    యెడ్డీ బై బై!:)

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 832,170

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: