నీదగ్గర వున్న కోటి పదేళ్లలో ఖచ్చితంగా నాలుగు కోట్లు అవుతాయి

నీదగ్గర వున్న కోటి పదేళ్లలో ఖచ్చితంగా నాలుగు కోట్లు అవుతాయి

అవును అసలు సంపద అంటే
ప్రాపర్టీ,నగదు,నగలు,షేర్లు – అప్పులు

ప్రస్తుతం ఒక్కొక్కరి దగ్గర వున్న
మొత్తం దేశ సంపద 557 లక్షల కోట్లు

10 ఏళ్లలో 1673 లక్షల కోట్లు అవుతాయట

ప్రపంచం అంతా 50% పెరిగితే
మన దేశంలో మాత్రం 200% వేగంతో
సంపద పెరుగుతుంది అట

ఏవిధంగా అంటే ….

ఫైనాన్సియల్ సర్వీసస్, ఐటి, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ మరియు మీడియా రంగాలలో

మనకున్న అతి ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్
ఉన్నతమైన చదువులు
ఆంగ్ల ప్రావీణ్యం

ప్రపంచంలో మన ఆర్థిక వేగానికి కారణమట

తరతరాల వ్యాపార దిగ్గజ కుటుంబాలైన
టాటా, బిర్లా & అంబానీలకన్నా
2/3 వంతు స్యయంకృషితో ఎదిగే ఇటీవలి కాలం
పేటీయం లాంటి బిలియనీర్లదే కాలమట

బిలియనీర్ల క్లబ్ లో
ఇప్పటికే మనదేశ స్థానం మూడు

ఆ ఎకనామిక్ మార్చ్ లో
మన రాష్ట్రం
మన అమరావతి వుండేలా
మన తెలుగు వారు
ఆలోచించి నిర్ణయం తీసుకొంటే
మనకూ స్థానం వుంటుంది

దోపిడీదారులకు  దారి వదిలితే
మరికొన్ని లక్షల కోట్లు వారికే దఖలు పడతాయి
మరింత దరిద్ర స్థాయికి దిగజారిపోతాము
జాగ్రత్త…. తస్మాత్ జాగ్రత్త. …..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “నీదగ్గర వున్న కోటి పదేళ్లలో ఖచ్చితంగా నాలుగు కోట్లు అవుతాయి”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 860,177

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: