నాటి గుజరాత్ లో త్యాగం, కర్ణాటకలో కృతజ్ఞత కు, నేడు పరీక్ష

నాటి గుజరాత్ లో త్యాగం, కర్ణాటకలో కృతజ్ఞత కు, నేడు పరీక్ష

గుజరాత్ లో నాడు శంకర్ సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ ల మధ్య ఫిట్టింగ్ లు ఎందుకని, పార్టీ పెద్దలు మోడీ గారిని ఢిల్లీ కి పంపేసారు. కొన్నేళ్ల తరువాత నేరుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపించారు మోడీ గారిని ఢిల్లీ నుండి. అప్పటికి వార్డ్ మెంబెరు కూడా కాని మోడీ గారికి ప్రస్తుత కర్ణాటగా గవర్నర్ గారు తన నియోజక వర్గాన్ని త్యాగం చేసారు.

దేశంలో నోట్ల రద్దు & మార్పిడి తరువాత బినామీ చట్టం తెస్తామని, అందరినీ పట్టేస్తామని బీరాలు పోయారు. ఆ చట్టం వచ్చింది, కేంద్రం ఇంకా దేశంలో బినామీలను వెతుకుతోంది. ఇంకా దొరకలేదు, దొరికితే నల్లధనాన్ని చాలా వెలికితీసేస్తారు.

కర్ణాటకలో ఎవరిని పిలుస్తారో అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. గోవా నుండి మేఘాలయ వరకు పాటించిన ధర్మం కర్ణాటకలో ఘోరం అని బావిస్తున్న బిజెపి, తమ నామినీ బినామీ వ్యవస్థ తో ఆ పని చేయదు. కొనుగోళ్లు సఫలం అయ్యేవరకు రాజ్యంగ నిపుణులతో చర్చిస్తారు.

చేరికలు జరిగాయని తెలిసాక పరిష్కారం దొరికి వెంటనే, బిజెపి ని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆదేశిస్తారు. విశ్వాసపరీక్ష ను అమ్ముడుపోయే తాజా సభ్యులతో నెగ్గుతారు.

ఒక వేళ దేశంలోనే వింతగా, సంతలో సభ్యులు దొరక్కపోతే, అప్పుడు జెడిఎస్ & కాంగ్రెస్స్ కు కబురు వెళ్లవచ్చు. ….చాకిరేవు.

ప్రకటనలు

4 Responses to “నాటి గుజరాత్ లో త్యాగం, కర్ణాటకలో కృతజ్ఞత కు, నేడు పరీక్ష”


  1. 1 Anon 3:11 ఉద. వద్ద మే 17, 2018

    కర్ణాటక లో కాంగ్రెస్ ను ఇంతలా మోస్తున్న పచ్చసొదరులారా. ఆంధ్రాలో2019 ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోండి బయ్యా.

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 9:44 ఉద. వద్ద మే 17, 2018

    తెలంగాణాలో పొత్తు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, ఆంధ్రలో ఎందుకు?

    మెచ్చుకోండి

  3. 3 అనామకం 9:45 ఉద. వద్ద మే 17, 2018

    ఒరేయ్ సామీ, హోదా నో, దానికి తగిన ప్యాకెజి నో ఇస్తాము అని చెప్పి మొండి చేయి చూపిన బి.జె.పి. కే వ్యతిరేకంగా పోరాడిన ఆంధ్రులు, పద్దతి పాడు లేకుండా విడగొట్టిన కాంగ్రెస్ ను ఎందుకు క్షమిస్తారురా బడుద్దాయ్!

    మెచ్చుకోండి

  4. 4 అనామకం 10:06 ఉద. వద్ద మే 17, 2018

    ఎప్పుడు మొయ్యాలో, ఎప్పుడు తొయ్యాలో తెలుసుకొండి బయ్యా

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 4 hours ago

వీక్షణలు

  • 873,414

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: