కర్ణాటకాలో మోడీగారి ప్రభంజనం, ఒప్పుకోవాల్సిన ఒక నిజం

కర్ణాటకాలో మోడీగారి ప్రభంజనం, ఒప్పుకోవాల్సిన ఒక నిజం

నేడు కాంగ్రెస్స్ కంటే బిజెపి
104 సీట్లతో అతి పెద్ద మెజారిటీ పార్టీ

కాని 2013 లో కాంగ్రెస్స్ కంటే కాదు
ఎందుకంటే అప్పుడు 122 సీట్లు కాంగ్రెస్స్ వి

పోనీ పదేళ్లకు ముందు అంటే
2008 లో బిజెపి కంటే
ఇప్పుడు ఎక్కువ మెజారిటీతోనా అంటే
కాదు అప్పుడు 110 ఇప్పుడు 104

కాని నేడు మోడీ & అమిత్ షా ఆధ్వర్యంలో
ఓ విషయంలో ప్రభంజనం సృష్టించింది
డిపాజిట్లు కోల్పోవడంలో
2008 లో 21 స్థానాలలో అయితే
నేడు 30 స్థానాలలో. …..చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “కర్ణాటకాలో మోడీగారి ప్రభంజనం, ఒప్పుకోవాల్సిన ఒక నిజం”


  1. 1 Anon 3:08 ఉద. వద్ద మే 17, 2018

    కిందబడినా నాదే పైచేయి అనడంలో పచ్చ పైశాచికానికి కొట్టినపిండి. అవును . ఓటుకూడా వేయని ప్రకాశ్ రాజ్ ఎక్కడున్నాడో కనుక్కో బయ్యా.

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 9:45 ఉద. వద్ద మే 17, 2018

    2014 పార్లమెంటు ఎన్నికల్తో పోల్చి చూడండి.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,705

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: