పులివెందులలో అంబరాన్నంటిన కర్ణాటక సంభరాలు

పులివెందులలో అంబరాన్నంటిన కర్ణాటక సంభరాలు

ఏదైనా ఆత్రమే
అరాకొరాతో
అల్పానందం పొందడం
అలవాటైపోయింది

వైకాపా & బిజెపి వారు కలిసి
పులివెందుల పట్టణంలో
టపాకాయలు పేల్చి
మిఠాయిలు పంచుకొన్నారు

పతాక సన్నివేశం
విషాదాంతంతో ముగుస్తుందని తెలియక
విదూషకులు అయ్యారు

నా ప్రగాఢ సానుభూతి

కర్ణాటకాలో తెలుగు వారు
కొట్టిన దెబ్బ నొప్పి
బిజెపికి కట్టిన బొప్పి
పూర్తిగా తెలుసుకొంటే
భవిష్యత్తు కనిపిస్తుంది
భయమూ వేస్తుంది

జారే బిజెపి కత్తికి
ఆత్రంగా మెడను పెట్టి
బలవ్వబోతున్న
వైకాపా తేరుకొనేలోపు
అంతా అయిపోతుంది. ….చాకిరేవు

ప్రకటనలు

1 Response to “పులివెందులలో అంబరాన్నంటిన కర్ణాటక సంభరాలు”


  1. 1 leopard 11:46 ఉద. వద్ద మే 15, 2018

    Lol.bjp became the single largest party.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,705

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: