నాడు నాన్న పిఎం నేడు కొడుకు సిఎం – చంద్రబాబు సాయం

నాడు నాన్న పిఎం నేడు కొడుకు సిఎం – చంద్రబాబు సాయం

నేషనల్ ఫ్రంట్ ద్వారా చాణుక్యుడిగా
ఆ రోజు తిప్పిన చక్రంలో
దేవగౌడ గారు ప్రధాని అయ్యారు

నేడు
ధర్మపోరాటంతో
రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలకు
సహకరించకండి బుద్ది చెప్పండి అన్న పిలుపుతో

సరిహద్దు ప్రాంతాల స్పందనతో
అధికారం దగ్గరకు వచ్చి
బొక్కా బోర్లా పడింది బిజెపి

చంద్ర బాబు పిలుపును
దేవగౌడ గారు చాలా బాగా వాడుకొన్నారు
తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రులూ
మాకు సహకరిస్తున్నారు అని

జెడిఎస్ కూడా
తెలుగు సంఘాలు ఇచ్చిన పిలుపుల
వీడియోలను వాళ్ల సోషల్ మీడియా సైట్లలో పెట్టి
బాగా వాడుకొన్నారు

దానికన్నా తెలుగు వాడు బిజెపికి
బుద్ది చెప్పబోతున్నాడు అనే
మానసిక దెబ్బ ముందే కలిగించడంలో
తెలుగు వాడు విజయం సాధించాడు

మొత్తానికి వూహించని విధంగా
దేవగౌడ కుటుంబానికి
చంద్రబాబు బాగా ఉపయోగపడ్డారు.

గవర్నర్ ఇంటిలోపల
ప్రస్తుత సిఎం
కాబోయే సిఎం ….. చాకిరేవు.

ప్రకటనలు

7 Responses to “నాడు నాన్న పిఎం నేడు కొడుకు సిఎం – చంద్రబాబు సాయం”


  1. 1 Anon 2:31 సా. వద్ద మే 15, 2018

    బండబడ. ఇది కూడా పచ్చ ఖాతాలో వేసేసుకున్నావా బయ్యా.

    మెచ్చుకోండి

  2. 2 Chaitu 3:43 సా. వద్ద మే 15, 2018

    Anon bayya , tappemi undi .. Krinda Telugu population seats choodandi oka saari

    Raichur 7 ki BJP 2
    Koppal 5 ki BJP 3
    Bellary 9 ki BJP 3
    Chikballapur 5 ki 0
    Kolar 6 ki 0

    మెచ్చుకోండి

  3. 3 అనామకం 4:54 సా. వద్ద మే 15, 2018

    బండ బండ ఏమిటిరా బండోడా, సరిహద్దు జిల్లాలలో బి.జె.పి కి సీట్లు బాగా తగ్గాయి, అదీ తెలుగోళ్లు ఎక్కువున్న చోట అనేది రిజల్ట్స్ చూస్తే తెలియటంలా? ఇక అది తె.దె.పా. గొప్పా, వై.కా.పా. గొప్పా లేక సహజం గానే పార్టీలతో సంబంధం లేక్కుండా తెలుగోళ్ల కోపమా అనేది మాత్రం నాకు తెలియదు.

    మెచ్చుకోండి

  4. 4 నీహారిక 3:52 ఉద. వద్ద మే 16, 2018

    నిన్న ఈనాడు న్యూస్ లో తెలుగు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు పది నిమిషాలు చెప్పారు. తెలుగు వారు బీజేపీకి ఓటు వేయలేదు అన్నది స్పష్టం.

    మెచ్చుకోండి

  5. 5 Jai Gottimukkala 5:07 ఉద. వద్ద మే 16, 2018

    తరం మారేసరికి స్థాయి పీఎం నుండి సీఎం వరకు పడిపోయింది పాపం. ఇంకో ఇరవై సంవత్సరాలకు కుమార స్వామీ గారి పుత్రరత్నం పంచాయితీ ప్రెసిడెంట్ కావడం ఖాయం, అది చంద్రబాబు బిక్షేనంటూ పచ్చబాకాలు చాటుకోవడం తధ్యం!

    మెచ్చుకోండి

  6. 6 అనామకం 1:19 ఉద. వద్ద మే 17, 2018

    ఒరేయ్, ఏడుపుముక్కల, దేవగౌడ ఆ రోజు ఉన్న పరిస్తితులలో పి.యం. అయ్యాడు కాని, ఆయనది ఎప్పుడు కర్ణాటక స్థాయే అని తెలియదా?
    అయినా దొరలకు తర తరాలుగా కాల్మొక్కే వాడివి నీకు లాజిక్ లు ఎందుకు పనికి వస్తాయిలే? దేవగౌడ తరువాత కుమారస్వామి సె.యం. అవ్వలేదా? ఇక తగ్గటం ఏమిటి రా నీ బొంద?
    ఇక దేవగౌడ, చంద్రబాబులు సన్నిహితులు రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకపోయినా అన్నది అందరికి తెలిసిందే, ఓ సారి తిరుపతి కి చెందిన రమణ (తి.తి.డి మాజీ పాలక మండలి సభ్యుడు, రెండు సార్లు) ఇంటెర్వు ఓ పాలి చూడు. తను దేవగౌడ కుటుంబానికి బినామి అని కూడా తిరుపతి లో చెప్పుకుంటారు. ఒకప్పుడు జయలలిత కు సుబ్బురామిరెడ్డి కుటుంబం ఎలాగో.

    మెచ్చుకోండి

  7. 7 అనామకం 1:33 ఉద. వద్ద మే 17, 2018

    ఒరేయ్, ఏడుపుముక్కల, దేవగౌడ ఆ రోజు ఉన్న పరిస్తితులలో పి.యం. అయ్యాడు కాని, ఆయనది ఎప్పుడు కర్ణాటక స్థాయే అని తెలియదా? అయినా దొరలకు తర తరాలుగా కాల్మొక్కే వాడివి నీకు లాజిక్ లు ఎందుకు పనికి వస్తాయిలే? దేవగౌడ తరువాత కుమారస్వామి సె.యం. అవ్వలేదా? ఇక తగ్గటం ఏమిటి రా నీ బొంద? ఇక దేవగౌడ, చంద్రబాబులు సన్నిహితులు రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకపోయినా అన్నది అందరికి తెలిసిందే, ఓ సారి తిరుపతి కి చెందిన రమణ (తి.తి.డి మాజీ పాలక మండలి సభ్యుడు, రెండు సార్లు) ఇంటెర్వు ఓ పాలి చూడు. తను దేవగౌడ కుటుంబానికి బినామి అని కూడా తిరుపతి లో చెప్పుకుంటారు. ఒకప్పుడు జయలలిత కు సుబ్బురామిరెడ్డి కుటుంబం ఎలాగో.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: