కాషాయ మేధావుల పనితనం

కాషాయ మేధావుల పనితనం

ఓ చట్టాన్ని తెచ్చి
దానికి
10 నెలలలో
376 సార్లు
అంటే నెలకు 37.6
రోజుకు 1.25
సవరణలు చేస్తే

అది మేధావుల పాలన అనిపించుకొంటుందా?

దేశాన్ని ఆర్థికంగా ప్రభావితం చేసే
జిఎస్‌టి లాంటి చట్టం విషయంలో
ముందే ఎందుకు ఆలోచనచేసి
ఆమోదించి అమలు చెయ్యలేదు?

ఎన్నికల అవసరంతోనో
పార్టీ అవసరాల దృష్ట్యానో
సవరణలు చేస్తున్నారా?

గొప్పల కోసం
తత్తర పాటు ఎందుకు?

తప్పని తెలుసుకొని
సవరణలు ఎందుకు?

ముందే మేలుకొనకుండా
జనంతో ఆటలు ఎందుకు?

మలేసియాలో 60 ఏళ్ల ప్రభుత్వాన్ని
దించేసిన ప్రతిపక్ష నేతకు
శుభాకాంక్షలు చెప్పారు మోడీ గారు.

అక్కడి ప్రభుత్వం తెచ్చిన జిఎస్‌టి వలన
మలేసియా ప్రజలు దించేసారని తెలిసి
మరెన్ని సవరణలు చేయనున్నారు?

మరెన్ని గందరగోళాలో?

వ్యాపారస్తులు అర్థం చేసుకొనే లోపే
మరో సవరణ తెస్తే
ఎప్పటికి అర్థం చేసుకోవాలి? …..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “కాషాయ మేధావుల పనితనం”


  1. 1 Anon 4:19 సా. వద్ద మే 14, 2018

    చికుబుకు చికుబుకు రైలే
    గందరగోళం పన్ను తీసేస్తే మేలే.
    నోట్ల రద్దు జిఎస్టీ తో పెజానీకానికి బుచికోయమ్మ బుచికే.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 4 hours ago

వీక్షణలు

  • 873,414

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: