కనబడుటలేదు

కనబడుటలేదు

చొక్కా చింపుకొని
జిల్లా అధ్యక్షుడిని
కాకినాడ కార్పోరేటర్ గా
గెలవకుండా కృషి చేసి

రాబోయే
పంచాయితీ ఎన్నికలలో
జనం నిరసన తప్పించుకొనే

వ్యూహాలు పన్నడానికి
ఎన్నికల కమిటీ కన్వీనర్
పదవిని వరించిన

వీర్రాజు కనబడటం లేదు
కనిపిస్తే కంగారు పడుతూ
కలవరిస్తున్న
కమల దళ నూతన అధిపతి
కన్నా గారికి
అచూకీ చెప్పి పుణ్యం
కట్టుకోగలరు

మరో సారి
కళ్లుతిరిగి పడిపోకుండా
కన్నా గారి ఆరోగ్యం కోసం
చెప్పి పుణ్యం కట్టుకోండి. ….చాకిరేవు.

ప్రకటనలు

4 Responses to “కనబడుటలేదు”


  1. 1 anon 5:18 ఉద. వద్ద మే 15, 2018

    ఏంది బయ్యా. భాజపాకు మూడోస్థానం రావాలని చాలా ఆశపడ్డావుగా. పిల్లిశాపాలు బాగానే ఇచ్చావు. ఇప్పుడు ఫలితాలతొ దిమ్మతిరిగి బొమ్మ కనబడిందిగా. ఆంధ్రలో పచ్చపార్టీ కి ఇప్పుడు గుందెల్లో గుబుల్ గుబుల్.

    మెచ్చుకోండి

  2. 2 Jai Gottimukkala 7:05 ఉద. వద్ద మే 15, 2018

    కర్ణాటకలో పచ్చపార్టీ ప్రభావం కనపడుట లేదు. కర్ణాటక రాజకీయాన్ని బాబు గారు ఊపేస్తారని వారం రోజులుగా ఉత్తర ప్రగల్భాలు పలికిన పచ్చబాకాలు కనపడుట లేదు.

    మెచ్చుకోండి

  3. 3 తాడిగడప శ్యామలరావు 1:50 సా. వద్ద మే 15, 2018

    జై గారూ‌, మీరూ రాజకీయ వ్యాఖ్యల్లో కొంచెం నేలబారు భాషను వాడుక చేయటం మొదలు పెట్టారే! అబ్బే ఆశ్చర్యం మాత్రమే. ఆక్షేపణ చేయటం లేదు లెండి.

    మెచ్చుకోండి

  4. 4 అనామకం 6:21 సా. వద్ద మే 15, 2018

    ఏడుపుముక్కల, మీ దొర భజన చేసుకోక, నీకు మళ్ళీ ఈ ఏడుపు కామెంట్స్ మొదెలెట్టటం అవసరమా? తెలుగు వాళ్ల నెగటివ్ వోటు వాళ్లు ఎక్కువుగా ఉన్న సరిహద్దు జిల్లాలలో, టైట్ పైట్ ఉన్నచోట పనిచేసింది అనేది రిజల్ట్స్ చూస్తే తెలియటం లేదా?

    శ్యామల్రావ్ గారు, ఈ ఏడుపుగొట్టు తె లంగా ణా వీరుడు గురించి మీకు తెలియందా? ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు :), కుక్కతోక వంకర ఎక్కడకు పోతుంది చెప్పండి, వీడు మా ఆవిడకు ఆడపిల్ల పుట్టింది, ఇది ఆంద్రోళ్ళ కుట్రే అని పోలిస్ స్టేషన్ కు వెళ్ళి కేసు పెట్టే రకం.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: