కొన్ని తెలుగు మీడియా యాజమాన్యాలకు,

కొన్ని తెలుగు మీడియా యాజమాన్యాలకు,

మీరు ఏ ఒత్తిడులతో
కర్ణాటకాలో బిజెపి గెలుస్తుంది అని
ఊదర్గొట్టినా

తెలుసుకోవాల్సింది
తెలుగువాడి పౌరుషం గురించి

గెలిచే కోడి నాది అనే దౌర్భాగ్యం
జగన్ లాంటి వారి అవసరార్థమే కాని
తెలుగోడిని ఆ గాటన కట్టేయకండి

కంత్రీలను కంగుతినింపించే ఫలితాలు వస్తాయి
మంగళారం మజాచేద్దురు
వేచి చూడండి. …..చాకిరేవు.

ప్రకటనలు

3 Responses to “కొన్ని తెలుగు మీడియా యాజమాన్యాలకు,”


  1. 1 anon 8:11 ఉద. వద్ద మే 11, 2018

    ఎమి పౌరుషం చింతకాయ పౌరుషం. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు, ప్యాకేజీతొ చిందులు వేసినప్పుడు ఏమయింది బయ్యా పుచ్చకాయ పౌరుషం.

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 4:24 సా. వద్ద మే 11, 2018

    అసలు విభజన అన్న మాట ఎవరూ అనకుండానే, ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు, మీ చచ్చిన మహామేత డిల్లీ కి ఉత్తరాలు వ్రాసి, మొదలెట్టింది నిజం కాదా?
    అంతా ఖాయం అయ్యాక, శాస్త్రీయం గా విడగొట్టండి అని విభజనకు అనుకూలం గా లేఖ ఇచ్చిన ఆయన చెడ్డవాడు అయ్యాడ?
    పార్లమెంట్ లో విభజన జరుగుతున్నప్పుడు మీ కడప చిన్నమేత ఏమి పీకాడో చెప్తారా? అంతెందుకు ఈరోజుకు ధైర్యం గా, హోదా ఇవ్వని మోడి మీద విమర్శ చేసే దమ్ము మీ జఫ్ఫాల లీడర్ కు ఉందా? విజయసాయి వెళ్లి ఎందుకు బిజెపి వాళ్ల దగ్గర తిరుగుతున్నాడో చెబుతారా?
    ఇక ప్యాకేజి అయినా హోదా తో సమానం గా ఇస్తే ఇవ్వండి అని చెప్పారు, తప్పు ఏమిటి? ఈ రోజుకు హోదా అనండి, ప్యాకేజి అనండి, పేరు ఏమయితే ఏమిటి, కావాల్సింది సహాయం, అది చేయని కేంద్ర ప్రభుత్వాన్ని అనక, రాష్ట్ర ప్రబుత్వం మీదో, సెంద్రబాబు మీదో పడి ఏడిస్తే మీ జఫ్ఫాలకు, మీ జఫ్ఫా మిత్రులు పువ్వు భక్తులు, పావలా బ్యాచ్ లకు ఏమి వస్తుందో ఆలోచించండి ముందు.
    కెంద్ర ప్రభుత్వం సహాయం చేయటం వలన మన ముందు తరాలకు ఉపయోగం, మనలో మనం, చెంద్రబాబో, పప్పుబాబో, చిన్నమేతో, పావలా కళ్యానో అని కొట్టుకోవటం వలన మనం కేంద్ర ప్రభుత్వం ముందు బలహీనం అవటం తప్ప ఏమయినా ప్రయోజనం ఉందా, ఈనాడు?

    మెచ్చుకోండి

  3. 3 Jai Gottimukkala 5:07 ఉద. వద్ద మే 15, 2018

    మంగళారం వచ్చేసింది బాబు గారూ, మీ పచ్చ పప్పులు ఉడికినట్టు లేవు.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 4 hours ago

వీక్షణలు

  • 873,414

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: