కర్ణాటకాలో మూడో స్థానంలో బిజెపి, ఇలా మూడడానికి మోడీ కూడా కారణమే?

కర్ణాటకాలో మూడో స్థానంలో బిజెపి, ఇలా మూడడానికి మోడీ కూడా కారణమే?

అంచనా -1 :
కాంగ్రెస్స్ 126+ జెడిఎస్ -54 బిజెపి -34

అంచనా -2 :
కాంగ్రెస్స్ 140 జెడిఎస్ -44 బిజెపి -35

కర్ణుడి చావుకు ఎన్నో స్వయంకృత కారణాలన్నట్టు చాల వున్నాయి

సిద్దూ సంధించిన మొదటి అస్త్రం లింగాయత్ మతం
బిజెపి దీనికి విరుగుడు వేస్తుంది అనుకొంటే
తమపైన తామే వరుణ అస్త్రం వేసుకొంది
లింగాయత్ గౌరవనీయుడైన యడ్డీ వారసుడుకి టికెట్ నిరాకరించి

తమ వర్గాన్ని తొక్కడానికి గాలి వర్గాన్ని బల్లెం లా పెడతారా?
ఈ ఎన్నికల్లో బుద్ది చెబితే మరో ఎన్నికల నాటికి
గౌరవం దక్కుతుంది అనే అంచనాలు
కాంగ్రెస్స్ లౌక్యం ప్రదర్శిస్తే ఎప్పటికీ అటువైపు

సర్వే రాయుళ్లు మతిమరుపు తెచ్చుకొన్న అంశాలు

మహదాయిని
రాష్ట్ర జెండా
కన్నడ అనుకూలత

1/3 వంతు జిల్లాలలో అంటే పదింటిలో
కాంగ్రెస్స్ కు జెడిఎస్ కు మధ్యనే పోరు

ప్రతిసారి జెడిఎస్ ని తక్కువ అంచనా వేయడం
అదేమో ఫీనిక్ ఫక్షిలా బతకడం జరుగుతోంది
అది వున్నన్ని రోజులు బిజెపి కి కష్టం కాంగ్రెస్స్ కి లాభం

బిజెపి నమ్ముకొన్న వీరశైవులు 43 జిల్లాలో వున్నారు
అక్కడ లింగాయిత్ లూ వున్నారు ఒ బి సి లు వున్నారు

బెంగుళూరు గురించి అవమానకరంగా మాట్టాడి
నోటిదూల తో మోడీ తుడిచేసాడు 17000 కోట్ల మెట్రో సాయాన్ని

దక్షిణ కర్ణాటకాలో 35కు గాను ఓ పది పోగవుతుంది
నిఖరంగా బిజెపి కి అది కూడా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ ల పుణ్యం
తటస్థ వ్యక్తుల్లా తచ్చాడుతూ ప్రచారం చేస్తున్నారనే
మీడియా వార్తలు వున్నాయి

హిందీ రుద్దుడు

మహారాష్ట్ర హద్దుల్లో గొడవలు
గోవా దగ్గర గొడవలు
బిజెపికి దెబ్బే

ఇక మధ్య తరగతికి మండే లా చేసిన
మోడీ పనులు కూడా బిజెపినే మూటగట్టుకొంటుంది

కేంద్రం లో ఏడుపైనా సరే అనుకొంటే
రాష్ట్రంలో గాలి అస్త్రం బిజెపికి ఆత్మహత్యాసదృస్యం

ధర్మస్థల లాంటి ఎన్నో గుడులతో అలరారే
కర్ణాటకాలో భక్తి కూడా ఎక్కువే
విచ్చలవిడిగా బహిరంగంగా నీతి తప్పితే
దులుపేసుకొని కొంగుకాయరు

అగ్నికి ఆజ్యం లెక్కన ఆంధ్రుడి కొరివి
బిజెపి స్వయంకృతం

సిద్ధూ చేసిన మరీ ఘోరమైన పనులు లేవు
సిద్ధూ కంటే బావున్న నాయకుడు జెడిఎస్ అనే చెబుతారు గాని
బిజెపి వైపు చూడరు మిగిలిన వర్గాలు

తిమ్మిని బమ్మిచేద్దామని చూపిస్తున్న
గనుల డబ్బుల బలప్రదర్శనలు
సర్వేలు
మీడియాలు
ఎంత మొత్తుకొన్నా
కర్ణాటకాలో పప్పులు వుడకవు

మూడో స్థాన ముప్పును పసిగట్టే
గట్టక్కడానికి ఉత్తరాధి మొత్తాన్ని
మోహరించి మొత్తుకొంటున్నారు

అది తప్పించుకోలేకపోతే
దేశ వ్యాప్తంగా పరువుపోతుంది అని తెలుసు

నా అనుమానం దళపతి గారు
కాంగ్రెస్స్ కే సహకరిస్తున్నారు
బిజెపి విస్తరణ కాంక్ష నుండి
పార్టీని కాపాడి మనుగడ సాధించడానికి

కర్ణాటకా నుండి తన పదవి కదలడం మొదలవుతుంది అనే
కలవరం & భయం తోనే మోడీ గారు
గంటకో మేకపోతు గాంభీర్య మాటలు
మార్చి మార్చి చెప్పి
సిద్దూ స్థాయి పోరాటానికి దిగిపోయారు

ఫలితాల తరువాత సిద్ధూ కూడా
కాంగ్రెస్స్ జాతీయ స్థాయి నాయకుడే

ఎప్పుడో 2010 లో జడ్జీకి 160 కోట్ల లంచం బేరం టేపును
శత్రువులు సరిగ్గా 48 గంటల ముందు తియ్యడం
గాలి శ్రీరాములును వాలి లా రాష్ట్రానికి చూపడం లో
వ్యూహం బిజెపికే దిమ్మ తిరిగేదే

చివరి ఘట్టంలో హిందీలో ఘొల్లుమన్నా
ఆ గోడును జనం పట్టించుకోరు
పెద్ద చర్చనీయాంశం అవుతుంది

దీనికి తోడు గాలి వల్లా ఓ జడ్జీ చనిపోయింది కూడా
జ్ఞాపకం చేసుకొంటారు. ….చాకిరేవు.

ప్రకటనలు

5 Responses to “కర్ణాటకాలో మూడో స్థానంలో బిజెపి, ఇలా మూడడానికి మోడీ కూడా కారణమే?”


 1. 1 leopard 3:18 సా. వద్ద మే 10, 2018

  You are delusional.

  మెచ్చుకోండి

 2. 2 అనామకం 4:32 సా. వద్ద మే 10, 2018

  Who gave these numbers?

  మెచ్చుకోండి

 3. 3 అనామకం 8:06 ఉద. వద్ద మే 11, 2018

  mee blog gatamlo kaasta nijaayateegaa umdedi . ippudemo choottaaniki ibbamdigaa umtumdanna apavaadu mootagattukomtunnadi

  మెచ్చుకోండి

 4. 4 anon 8:07 ఉద. వద్ద మే 11, 2018

  కర్ణాటక సంగతేమో గానీ 2019 లో పచ్చపార్టీకి మూడోస్థానమే.

  మెచ్చుకోండి

 5. 5 అనామకం 4:25 సా. వద్ద మే 11, 2018

  అవును ఆకుపచ్చ పార్టీకి మూడో స్థానమే 🙂

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 889,951

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: