2019 కి శంఖారావంగా మారిన కర్ణాటక

2019 కి శంఖారావంగా మారిన కర్ణాటక

దేశంలో దిగాలుపడ్డ కాంగ్రెస్స్ పుంజుకోడానికి
కర్ణాటకా గెలుపు ప్రాణసంకటంగా మారింది

నోట్ల మార్పిడి నుండి జిఎస్టి వరకు
దిద్దుకోలేని వైఫల్యాలు
దట్టంగా కమ్మేసిన మబ్బుల్లా
భయపెడుతోంది బిజెపి ని

ఇక్కడ తేడా వస్తే నెత్తి మీద
మధ్య ప్రదేశ్ పిడుగును
రాజస్థాన్ కాళరాత్రిని
కలిగిస్తాయనే కలవరం కమలానిది

దళపతికి ఈ దఫా
కింగ్ మేకర్ అవ్వకపోతే
అస్థిత్వ సంకటం

కులాలకు తోడు
మతాలు
దానికి తోడు
పొరుగు తెలుగు రాష్ట్ర
భావోద్వేగం

కలగలిపి అందరినీ
భయపెడుతోంది

కాని పేదా ధనిక మధ్య వారధి అయిన
మధ్య తరగతి బాగా నలిగిపోయింది
మోడీ వైఫల్యాల వలన

ఇది నోటా వైపు మరలుతుందా?
కాంగ్రెస్స్ ని కరుణిస్తుందా?
దళపతిమీద దయజూపుతుందా?

అనేదే ఎక్కువ ప్రభావితం చూపుతుంది

ఇది ఓ రకంగా కాంగ్రెస్స్ కి లాభం

తోడు ధనిక వర్గం కూడా
కాంగ్రెస్స్ కే ఎక్కువ మొగ్గు చూపుతుంది

అన్నింటికీ కారణం మోడీ

సిద్ధరామయ్యకు తనే పోటీగా రాకుండా
బిజెపి రాష్ట్ర నేతలే ప్రచారం చేసి వున్నా
ఇంత నష్టం జరిగేది కాదు

ఎన్నికల రోజు వరకు
ఆడే అబద్ద ఆడంబరాలను
ఇంకా వెక్కిరిస్తున్న ఎటిఎం ల సాక్షిగా
పళ్లునూరుతున్న ఓటరు భరిస్తాడు. ….చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “2019 కి శంఖారావంగా మారిన కర్ణాటక”


 1. 1 Anon 3:43 ఉద. వద్ద మే 10, 2018

  కర్ణాటక శంఖారావం సంగతేమోగానీ ఆంధ్రాలో పచ్చపార్టీకి బుచికోయమ్మ బుచికే.

  మెచ్చుకోండి

 2. 2 అనామకం 1:01 ఉద. వద్ద మే 11, 2018

  అవును అవును, మీ చిన మేత మాత్రం సేఫ్ అంటారు అంతేగా 🙂

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

 • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 4 hours ago

వీక్షణలు

 • 873,404

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: