బానిసలారా….

బానిసలారా….

కన్నడ గడ్డ మీద నుండి
డిల్లీ మోసగాళ్లపై తెలుగువాడు తెగిస్తుంటే
సహకరిస్తున్న రాష్ట్ర నాయకులు & సంఘాలమీద
చిచ్చు పెట్టేస్తున్నారని
ఏడుపులంకించుకోవడం ఎందుకు?

వై ఎస్ సహకారంతో
గాలి గనులు దోచిన డబ్బుతో
మన రాష్ట్ర ఎన్నికల సమయంలో
బిజెపి & వై ఎస్ ల అంబంధం ఏంది
చిచ్చు ఏంది అని
చించుకోలేదేం?

ఆ రోజు మూగా
సుంకాలమ్మ గుడి కూలాక
మాటలు వచ్చాయా?
నేటి వైఎస్ వారసులకు
గాలి పార్టీ బిజెపి ప్రతినిధులకు
అందరికీ
ఒకేసారి. ………చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “బానిసలారా….”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • ఓ ఉత్తరాంధ్రా అబ్బాయి ఎర్రం నాయుడి అబ్బాయి ఇటీవలే ఓ ఇంటివాడైన అబ్బాయి పార్లమెంటులో ఎలా మాట్టాడాడో ఓ వంద సార్లు… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 837,705

తడి ఆరని ఉతుకులు

మే 2018
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: